Home  »  TSPSC  »  Diseases

Diseases (వ్యాధులు) Questions and Answers in Telugu

Biology (జీవ శాస్త్రం) Previous Questions and Answers in Telugu are very useful competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 136

కాల్షియం లోపము వలన కలుగు రోగమును గుర్తించుము?

  1. ఆస్టియో ఫోరోసిస్
  2. బైటాట్ స్పాట్
  3. న్యూట్రోపీనియా
  4. బెరి బెరి
View Answer

Answer : 1

ఆస్టియో ఫోరోసిస్

Question: 137

కింది వాటిలో నీటి కాలుష్యం వల్ల కలగని జబ్బు ఏది?

  1. అతిసార
  2. కలరా
  3. కామెర్లు
  4. మలేరియా
View Answer

Answer : 4

మలేరియా

Question: 138

టైఫాయిడ్ జ్వరానికి సర్వసాధారణంగా వాడే ఔషధం ఏది ?

  1. క్లోరోక్విన్
  2. ఆస్కార్బిక్ ఆమ్లం
  3. సల్ప మందు
  4. క్లోరోమైసిటిన్
View Answer

Answer : 4

క్లోరోమైసిటిన్

Question: 139

సానబట్టిన బియ్యాన్ని ఆహారంలో ముఖ్యమైన తృణ ధాన్యంగా తీసుకొనబడే దేశాలలోని ప్రజలకు వచ్చే వ్యాధి.

  1. పెల్లగ్రా
  2. స్కర్వీ
  3. బెరి బెరి
  4. ఆస్టియోమలాసియా
View Answer

Answer : 3

బెరి బెరి

Question: 140

ఏ విధానము ద్వారా ఎముకలలో రికెట్స్ ముఖ్యమైన తణ, ఆస్టియో మలేషియా మరియు ఆస్టియో పారిసిస్ గుర్తించవచ్చు?

  1. జీవ రసాయనము
  2. వైద్య బోధనము ద్వారా
  3. రేడియో థార్మికము
  4. ఆస్టియోమలాసియా
View Answer

Answer : 3

రేడియో థార్మికము