Home  »  TSPSC  »  Diseases

Diseases (వ్యాధులు) Questions and Answers in Telugu

Biology (జీవ శాస్త్రం) Previous Questions and Answers in Telugu are very useful competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 141

క్రింది వాటిని జతపరచండి :

జాబితా 1

ఎ. కాస్ట్రోడియం బొట్యులినం

బి. షిజెల్లా స్పీసిస్

సి. యార్సినియా స్పీసిస్

డి. సాల్మొనెల్లా స్పీసిస్

జాబితా – 2

1. షిజెల్లోసిస్

2. యూర్సినోసిన్

3. సాల్మోనెల్లోసిస్

4. బొట్యులిజం

సరియైన జవాబును గుర్తించుము

  1. ఎ-1, బి-3, సి-4, డి-2
  2. ఎ-4, బి-1, సి-2, డి-3
  3. ఎ-3, బి-1, సి-2, డి-4
  4. ఎ-2, బి-4, సి-1, డి-3
View Answer

Answer : 2

ఎ-4, బి-1, సి-2, డి-3

Question: 142

చక్కెర వ్యాధిగ్రస్థుల లక్షణాలున్న వాటిని కింది వరస క్రమములో అమర్చుము.

ఎ. డిహైడ్రేషన్

బి. గ్లైకోసురియా

సి. పాలియూరియా

డి. కోటోసిస్

ఇ. హైపర్ గ్లైసిమియా

ఎఫ్. డయాబెటిక్ కోమా

సరియైన జవాబును గుర్తించుము

  1. ఇ, బి, సి, డి, ఎ, ఎఫ్
  2. బి, ఎ, సి, ఇ, ఎఫ్, డి
  3. సి, డి, ఎ, డి, ఇ. ఎఫ్
  4. ఇ, బి, సి, ఎ, డి, ఎఫ్
View Answer

Answer : 4

ఇ, బి, సి, ఎ, డి, ఎఫ్

Question: 143

తామర వ్యాధికి కారణమైన జీవి ?

  1. సాల్మోనెల్లా
  2. స్ట్రెప్టోకోకస్
  3. మైక్రోస్పోరం
  4. హీమోఫిలస్
View Answer

Answer : 3

మైక్రోస్పోరం

Question: 144

బాక్టీరియాలు అతి సూక్ష్మమైన జీవులు  అయితే మనం కంటితో చూడగల్గిన బాక్టీరియా ఒకటి ఉన్నది. దానిని క్రింద వాటి నుంచి గుర్తించండి ?

  1. కాస్టేడియం పాశ్చరియానమ్
  2. థయోమార్గరిట నమీబియన్ సిస్
  3. కోర్ని బాక్టీరియమ్ రెనెలే
  4. ఆగ్రో బాక్టీరియమ్ టుమి ఫేసియెన్స్లు
View Answer

Answer : 2

థయోమార్గరిట నమీబియన్ సిస్

Question: 145

క్రింది అంశాలు పరిశీలించి తప్పుగా ఉన్న దానిని గుర్తించండి ?

  1. ఉద్ధానంలో మూత్రపిండ వ్యాధులకు ప్రాథమిక కారణం తాగే నీటిలో అధిక మోతాదులో సిలికా ఉండటమే
  2. భారతదేశంలో మొదటిసారి మూత్రపిండ మార్పిడి 1971లో వెల్లూరులోని క్రిస్టియన్ వైద్య కళాశాలలో జరిగింది.
  3. మూత్రం పసుపు రంగులో ఉండటానికి కారణం అల్యుమిన్
  4. యూరిక్ ఆమ్లం, కాల్షియం ఆక్సలేటు ఉండటం వలన మూత్ర పిండలో రాళ్లు ఏర్పడుతాయి.
View Answer

Answer : 3

మూత్రం పసుపు రంగులో ఉండటానికి కారణం అల్యుమిన్