Home  »  TSPSC  »  Diseases

Diseases (వ్యాధులు) Questions and Answers in Telugu

Biology (జీవ శాస్త్రం) Previous Questions and Answers in Telugu are very useful competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 11

ఎముకలలో క్యాల్షియం తరుగుదలను ఏమని పిలుస్తారు?

  1. ఆస్టియో పారోసిస్
  2. ఆస్టియో పాగోసిస్
  3. ఆస్టియో మైలిటన్
  4. ఆస్టియో హైటోసిస్
View Answer

Answer : 1

ఆస్టియో పారోసిస్

Question: 12

ట్రకోమా వ్యాధి వల్ల మానవ శరీరంలోని ఏ అవయవం ప్రభావితం అవుతుంది?

  1. కాలేయం
  2. కన్ను
  3. ఊపిరితిత్తులు
  4. మూత్రపిండాలు
View Answer

Answer : 2

కన్ను

Question: 13

ఈ కింద పేర్కొన్న వాటిలో ఏది యాంటి బయాటిక్ కాదు?

  1. ఎరిత్రోమైసిన్
  2. టెట్రాసైక్లిన్
  3. ఆక్సిటోసిన్
  4. ఒఫ్లోక్సాసిన్
View Answer

Answer : 3

ఆక్సిటోసిన్

Question: 14

రేచీకటి ఏ విటమిన్ లోపం వల్ల కలుగుతుంది?

  1. ‘ఏ’ విటమిన్
  2. ‘బి’ విటమిన్
  3. ‘సి’ విటమిన్
  4. ‘డి’ విటమిన్
View Answer

Answer : 1

‘ఏ’ విటమిన్

Question: 15

ఏ వ్యాధికి బహుళ ఔషధ చికిత్స (యం.డి.టి) విధానాన్ని ఉపయోగిస్తారు?

  1. కుష్ఠు వ్యాధి
  2. మలేరియా
  3. ఫైలేరియాసిస్
  4. జపనీస్ ఎన్సెఫలైటిస్
View Answer

Answer : 1

కుష్ఠు వ్యాధి

Recent Articles