Home  »  TSPSC  »  Diseases

Diseases (వ్యాధులు) Questions and Answers in Telugu

Biology (జీవ శాస్త్రం) Previous Questions and Answers in Telugu are very useful competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 146

ఈ క్రింది వాటిలో పరాన్నజీవి కానిది ?

  1. పేను
  2. దోమలు
  3. టిక్
  4. ఈగ
View Answer

Answer : 4

ఈగ

Question: 147

క్రింది వాటిని జతపరచండి:

జాబితా – 1

ఎ. టైఫాయిడ్

బి. క్షయ

సి. గర్భాశయ ముఖద్వార కేన్సర్

డి. ఎయిడ్స్

జాబితా – 2

1. వెస్టరన్ బ్లాట్ పరీక్ష

2.  వైడాల్ పరీక్ష

3. సదరన్ బ్లాట్ పరీక్ష

4. పాప్ స్మియర్ పరీక్ష

5. మోంటాక్స్ పరీక్ష

  1. ఎ-5, బి-4, సి-3, డి-1
  2. ఎ-3,బి -4, సి-5, డి-1
  3. ఎ -2, బి-5, సి-4, డి-1
  4. ఎ-3, బి-4, సి-1, డి-5
View Answer

Answer : 3

ఎ -2, బి-5, సి-4, డి-1

Question: 148

ఈక్రింది పట్టికను అధ్యయనం చేసి, వాటిలోని సరైన మేళవింపులను గుర్తించండి.

వ.సం.     విటమిన్         లభించే  ముఖ్య పదార్థం    న్యూన్యత వ్యాధులు
1                 ఎ                      కారట్లు                                  రేచీకటి.

2               ఇ                      సూర్యకాంతి                      వంధ్యత్వం

3               డి              గోధమ మొలకల నూనె          రికెట్స్

4              సి              నిమ్మజాతి ఫలాలు                    స్కర్వీ

  1. ఎ, బి
  2. బి,సి
  3. ఎ, డి
  4. సి, డి
View Answer

Answer : 3

ఎ, డి

Question: 149

వయసుకు తగ్గ ఎత్తు కంటే తక్కువ ఎత్తు ఉన్న పిల్లల్ని ఇలా అంటారు?

  1. న్యూట్రిషన్ డ్వార్ఫ్
  2. వేస్టెడ్
  3. స్టడ్ (గిడసబారిన)
  4. అల్ప బరువు
View Answer

Answer : 3

స్టడ్ (గిడసబారిన)

Question: 150

ఉద్వేగాలతో తాపం కలిగించే, కడపు లోపలి భాగానికి సంబంధించిన వ్యాధి ఈ అవయానికి చెందినది?

  1. ఉదరానికి మరియు పేగుకు సంబంధించిన భాగం
  2. ఊపిరితిత్తులు
  3. మూత్రపిండాలు
  4. గుండె కండరాలు
View Answer

Answer : 1

ఉదరానికి మరియు పేగుకు సంబంధించిన భాగం