Home  »  TSPSC  »  Diseases

Diseases (వ్యాధులు) Questions and Answers in Telugu

Biology (జీవ శాస్త్రం) Previous Questions and Answers in Telugu are very useful competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 156

క్రింది వాటిలో సరికాని జత గుర్తించండి ?

  1. అవరోధాలు విభాజకాలు
  2. గర్భాశయాంతర సాధనాలు – పోజెస్టాసెర్ట్
  3. నోటి ద్వారా తీసుకునే గర్భనిరోధక మాత్ర – సహేలీ
  4. గర్భ నిరోధక ఇంజక్షన్లు – మల్టీలోడ్ 375
View Answer

Answer : 4

గర్భ నిరోధక ఇంజక్షన్లు – మల్టీలోడ్ 375

Question: 157

WHO దాని వ్యాధుల మరియు గాయాల జాబితాలోని ‘బర్న్ ఔట్’ని దీని ఫలితంగా వచ్చిన వైద్య స్థితి అని ” గుర్తించింది.

  1. దీర్ఘకాలిక పని ప్రదేశపు ఒత్తిడి
  2. అజీర్ణ స్థితి
  3. దీర్ఘకాల గాడ్జెట్స్ వాడటం
  4. వ్యాయామం లేకపోవటం
View Answer

Answer : 1

దీర్ఘకాలిక పని ప్రదేశపు ఒత్తిడి

Question: 158

మొక్కలలో డౌనీ మిల్డ్యూ వ్యాధికి కారణమైన ?

  1. వైరస్
  2. ఫంగస్
  3. పోట్రోజోవన్లు
  4. బాక్టీరియా
View Answer

Answer : 3

పోట్రోజోవన్లు

Question: 159

ఒక పిల్లవాడు దంతాల చిగుర్లలో రక్తం కారుతుందని డాక్టర్ వద్దకు వెళ్ళాడు. డాక్టర్ అతనికి ఎక్కువ మోతాదులో ఇవి తినమని సలహాఇచ్చాడు ?

  1. ఆకు కూరగాయలు
  2. పసుపురంగు పండు
  3. పుల్లని పండ్లు
  4. పసుపు మరియు ఆకుపచ్చ కూరగాయలు
View Answer

Answer : 3

పుల్లని పండ్లు

Question: 160

ఏ బ్యాక్టీరియా కారణంగా కలరా, ధనుర్వాతం వచ్చు వ్యాధులు

ఎ. కుష్టు, ఆంత్రాక్స్  : మలేరియా,

బి. ప్రోటోజోవన్ల కారణంగా వచ్చు కోరింత దగ్గు ఎయిడ్స్ వ్యాధులు : అమీబియాసిస్

సి. ఫంగస్ కారణంగా వచ్చు వ్యాధులు :  టీనియాసిస్, బ్లాస్టోమైకోసిస్ సిఫిలిస్, రాబీస్

డి. వైరస్ కారణముగా వచ్చు వ్యాధులు  : పొంగు, డెంగ్యూ, రుబెల్లా,ఇన్ ఫ్లూయంజ

పై వాటి నందు సరిగా వర్గీకరణ చేయబడిన వ్యాధులు.

  1. డి, సి, బి మరియు ఎ
  2. డి, బి, మరియు ఎ మాత్రమే
  3. డి మరియు ఎ మాత్రమే
  4. సి మరియు బి మాత్రమే
View Answer

Answer : 3

డి మరియు ఎ మాత్రమే