Home  »  TSPSC  »  Diseases

Diseases (వ్యాధులు) Questions and Answers in Telugu

Biology (జీవ శాస్త్రం) Previous Questions and Answers in Telugu are very useful competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 161

మనుషులలో న్యుమోనియా వ్యాధి సోకడం వలన గురయ్యే శారీరక వ్యవస్థ?

  1. నాడీ వ్యవస్థ.
  2. జీర్ణ వ్యవస్థ
  3. శ్వాసకోశ వ్యవస్థ
  4. కండర వ్యవస్థ
View Answer

Answer : 3

శ్వాసకోశ వ్యవస్థ

Question: 162

ఒకవేళ ప్రపంచంలోనున్న మొత్తం బాక్టీరియా, శిలీంద్రాలు, నాశనమైపోతే, అప్పుడు

  1. అన్ని జీవులు అమరంగా ఉంటాయి.
  2. మనం ఏ రకమైన యాంటీబయోటిక్స్న పొందలేము.
  3. భూమిలోపలనున్న నైట్రోజన్ క్రమంగా క్షీణిస్తుంది.
  4. ప్రపంచమంతా మృత కళేబరాలతో, అన్ని రకాల జీవులు విడుదల చేసిన విసర్జకాలతో పూర్తిగా నిండిపోతుంది.
View Answer

Answer : 4

ప్రపంచమంతా మృత కళేబరాలతో, అన్ని రకాల జీవులు విడుదల చేసిన విసర్జకాలతో పూర్తిగా నిండిపోతుంది.

Question: 163

వైరస్ ద్వారా వ్యాపించు వ్యాధి ?

  1. క్షయా
  2. కలరా
  3. జాండీస్ (కామేర్లు)
  4. మలేరియా
View Answer

Answer : 3

జాండీస్ (కామేర్లు)

Question: 164

ఎయిడ్స్కు కారణమేమిటి?

  1. బాక్టీరియా
  2. బూజు
  3. అమీబా
  4. వైరస్
View Answer

Answer : 4

వైరస్

Question: 165

ఈ క్రింది వాటిలో అంటు వ్యాధి కానిది ?

  1. టైఫాయిడ్
  2. హిస్టీరియా
  3. తట్టు
  4. ఇన్ ఫ్లూయెంజా
View Answer

Answer : 2

హిస్టీరియా