Home  »  TSPSC  »  Diseases

Diseases (వ్యాధులు) Questions and Answers in Telugu

Biology (జీవ శాస్త్రం) Previous Questions and Answers in Telugu are very useful competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 176

“బ్రాంకైటీస్” అనే వ్యాధి ఏ అవయవానికి వస్తుంది?

  1. రక్త0
  2. మూత్రపుతిత్తి
  3. కాలేయం
  4. శ్వాస ఊపిరితిత్తులు
View Answer

Answer : 4

శ్వాస ఊపిరితిత్తులు

Question: 177

బుద్ధి మాంద్యానికి ప్రధాన కారణంగా ఈ కింది వాటిలో దేనిని భావిస్తారు?

  1. వారసత్వ లక్షణాలు
  2. పర్యావరణ కారకాలు
  3. ఆర్గానిక్ బ్రెయిన్ సిండ్రోమ్
  4. ఫీటల్ ఆల్కహాల్ సిండ్రోమ్
View Answer

Answer : 4

ఫీటల్ ఆల్కహాల్ సిండ్రోమ్

Question: 178

అంటువ్యాధుల నిర్వహణకు కేంద్ర నోడల్ మంత్రిత్వ శాఖ ఏది?

  1. ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ
  2. నీటి వనరుల శాఖ
  3. జీవ సాంకేతిక విభాగం
  4. శాస్త్ర మరియు సాంకేతిక విభాగం
View Answer

Answer : 1

ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ

Question: 179

మలేరియా అనే వ్యాధి ఏ భాగంపై ప్రభావం చూపుతుంది?

  1. గుండె
  2. ఊపిరితిత్తులు
  3. ప్లీహము (Spleen)
  4. మూత్రపిండాలు
View Answer

Answer : 3

ప్లీహము (Spleen)

Question: 180

ఈ క్రింది వాటిలో వాహకం ద్వారా ఒకరి నుంచి మరొకరికి సంక్రమించే వ్యాధి?

  1. చికున్ గున్యా
  2. హెపటైటిస్-బి
  3. హెచ్.ఐ.వి. – ఎయిడ్స్
  4. గాయిటర్
View Answer

Answer : 3

హెచ్.ఐ.వి. – ఎయిడ్స్

Recent Articles