Home  »  TSPSC  »  Diseases

Diseases (వ్యాధులు) Questions and Answers in Telugu

Biology (జీవ శాస్త్రం) Previous Questions and Answers in Telugu are very useful competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 186

కోవిడ్ – 19కు సంబంధించి ఈ క్రింది వాటిలో సరైన వ్యాఖ్యను గుర్తించండి.

ఎ. సమూహ రోగ నిరోధక శక్తి వ్యాధి సంక్రమించే క్రమాన్ని తగ్గిస్తుంది.

బి. సంక్రమించే పద్ధతిని తెలుసుకొనడం అనగా వ్యాధి సోకిన వ్యక్తితో ఎవరు కలిసారు మరియు వాటిని గుర్తించడం, నియ౦త్రిచడం

  1. ఎ మాత్రమే
  2. బి మాత్రమే
  3. ఎ మరియు బి రెండూ
  4. ఎ కాదు మరియు బి కా
View Answer

Answer : 3

ఎ మరియు బి రెండూ

Question: 187

ఏ వెబ్ను TB వ్యాధిగ్రస్తుల నిర్వహణ కోసం T విభాగం మరియు ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రి శాఖ వారు ఏర్పాటు చేసారు?

  1. నిక్షయ్
  2. సుమన్
  3. నిష్చాయ్
  4. బాకుచి
View Answer

Answer : 1

నిక్షయ్

Question: 188

మలేరియా చికిత్సరు ‘క్వీనైన్’ అనే ఔషధాన్ని వాడతారు దేని నుంచి తీస్తారు.

  1. దాల్చిన చెక్క బెరడు
  2. సింకోన చెక్క బెరడు
  3. ఓసిమమ్ ఆకులు
  4. అకాషియ కాటెక్ చెక్క బెరడు
View Answer

Answer : 2

సింకోన చెక్క బెరడు

Question: 189

క్యాషియోర్కర్ వ్యాధికి ఇది కారణం.?

  1. విటమిన్ ‘ఎ’ లోపం
  2. విటమిన్ ‘సి’ లోపం
  3. కొలెస్ట్రాల్ లోపం
  4. ప్రోటీన్ శక్తి లోపం
View Answer

Answer : 4

ప్రోటీన్ శక్తి లోపం

Question: 190

ఈ క్రింది వ్యాఖ్యలను పరిశీలించండి:

ఎ. తీవ్రమైన శ్వాస సంబంధ సాంక్రామిక వ్యాధి కరోనా వైరస్ ద్వారా వ్యాపిస్తుంది.

బి. కోవిడ్-19 అనే పదాన్ని ఇంటర్ నేషనల్ కమిటీ ఆన్ టాక్సానమీ ఆఫ్ వైరస్ ప్రతిపాదించింది.

సరైన సమాధానాన్ని గుర్తించండి.

  1. ఎ మాత్రమే
  2. బి మాత్రమే
  3. ఎ మరియు బి
  4. ఎ కాదు మరియు బి కాదు
View Answer

Answer : 1

ఎ మాత్రమే

Recent Articles