Home  »  TSPSC  »  Diseases

Diseases (వ్యాధులు) Questions and Answers in Telugu

Biology (జీవ శాస్త్రం) Previous Questions and Answers in Telugu are very useful competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 16

‘రేబిస్’కు వ్యాక్సిన్ను కని పెట్టిన శాస్త్రవేత్త?

  1. జె. జె. బేర్డ్
  2. లూయిస్ పాశ్చర్
  3. జాన్ గుట్బెర్గ్
  4. విలియమ్ హర్వే
View Answer

Answer : 2

లూయిస్ పాశ్చర్

Question: 17

బర్దూ మరియు డెంగ్యూ అనేవి?

  1. జల సంబంధ విపత్తులు
  2. వాతావరణ సంబంధ విపత్తులు
  3. జీవ సంబంధ విపత్తులు
  4. టోపోగ్రాఫీకల్ విపత్తులు
View Answer

Answer : 1

జల సంబంధ విపత్తులు

Question: 18

SARS (అతి తీవ్రమైన శ్వాసకోశ సంబంధ వ్యాధి)కి  కారణం?

  1. వైరస్వైరస్
  2. లీష్మానియా
  3. బ్యాక్టీరియా
  4. ట్రిపానోజోమా
View Answer

Answer : 1

వైరస్

Question: 19

బ్రెస్ట్ క్యాన్సర్ చికిత్సలో ప్రస్తుతం టాక్సాల్ ఔషధాన్ని ఉపయోగిస్తున్నారు. టాక్సాల్ సహజ సిద్ధంగా దేని నుంచి లభిస్తుంది?

  1. లిచెన్స్
  2. ఈప్ వృక్షం బెరడు, ఆకులుఈప్ వృక్షం బెరడు, ఆకులు
  3. జింకో ఆకులు
  4. ఆప్రికాట్ ఫలం
View Answer

Answer : 2

ఈప్ వృక్షం బెరడు, ఆకులు

Question: 20

క్రింది వాటిలో ఏది కలిగియున్న ఆహారాన్ని తీసుకోవడం వలన ‘మినిమాటా’ వ్యాధి సోకుతుంది?

  1. డి.డి.లి
  2. సైనైడ్
  3. ఆర్సెనిక్
  4. మిథైల్ మెర్క్యూరీ
View Answer

Answer : 4

మిథైల్ మెర్క్యూరీ

Recent Articles