Home  »  TSPSC  »  Diseases

Diseases (వ్యాధులు) Questions and Answers in Telugu

Biology (జీవ శాస్త్రం) Previous Questions and Answers in Telugu are very useful competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 196

ఇండియాలో న్యుమోకాక్కల్టీకాలను ఉపయో గించటంలో ప్రయోజనం ఏమిటి?.

A. పూతిక, విషసర్పణం, మెదడువాపు, న్యుమోనియాకు ఈ టీకా మందు బాగా పనిచేస్తుంది.

B. మందులకు లొంగని బాక్టీరియాకు యాంటీబయాటిక్స్ పై ఆధారపడటాన్ని ఈ టీకా మందు తగ్గిస్తుంది.

C. ఈ టీకా మందు వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కానీ, అలెర్జీ రియాక్షన్ కానీ వుండవు.

ఈ క్రింద ఇచ్చిన కోడ్ సహాయంతో సరైన జవాబును కనుగొనండి.

  1. ఎ మాత్రమే
  2. ఎ, బి మాత్రమే
  3. సి మాత్రమే
  4. ఎ, బి మరియు సి
View Answer

Answer : 2

ఎ, బి మాత్రమే

Question: 197

ఈ క్రింది వాటిని సరిగా జతపరచండి.

లిస్ట్-1

కోవిడ్ పరిభాష

A. కాంటాక్ట్ ట్రేసింగ్

B. కో-మార్బిడిటీస్

C. ఇన్ఫెక్షన్ ఫెటాలిటి రేట్,

D. ఫ్లాటెనింగ్ ఆఫ్

లిస్ట్-2

అర్థాలు

1. నిర్దిష్ట జనాభాలో వ్యాధి సంక్రమించడం ద్వారా మరణించే వారి సంఖ్య

2. వ్యక్తియొక్క ఆరోగ్య స్థితి తీవ్రమైన అపాయంలో వెళ్ళే పరిస్థితి

3. కోవిడ్ -19కేసుల ఆ సంఖ్యను రోజుల వారిగా తగ్గడం.

4. జనాభాలో వ్యాధి పెరిగే పరిస్థితి తగ్గడం

5. వ్యాధి సోకిన వ్యక్తులను గుర్తించి వారిని నియంత్రించడం

  1. A-5, B-1, C-2, D-3
  2. A-5, B-2, C-1, D-3
  3. A-4, B-2, C-1, D-3
  4. A-3, B-4, C-5, D-2
View Answer

Answer : 2

A-5, B-2, C-1, D-3

Question: 198

“ఆస్పార్జిల్లోసిస్” వ్యాధికి సంబంధించి ఈ క్రింది వాటిని గ్రహించుము.

A. ఇది ఆస్పెర్జిల్లస్ అనే ఒక రకమైన శిలింద్రం లేదా ఫంగస్ వలన వస్తుంది. ఇది సైనసిస్కు సంక్రమిస్తుంది.

B. ఇది కోవిడ్ -19 నివారణ చికిత్సలో స్పెరన్ లేదా బ్లడ్ తిన్నర్స్ అధికంగా వాడటం వలన వచ్చే సైడ్ ఎఫెక్ట్స్.

C. ఇది కోవిడ్ – 19 కేసులలో లేదా ఇటీవల దీని నుండి కోలుకున్న వారిలో ఎక్కువగా వస్తుంది.

D. ఇది ప్రధానంగా జీర్ణ వ్యవస్థను ప్రభావితం చేసి, కళ్ళకు పాకి గట్టిపడేట్లు చేస్తుంది.

  1. B & C only
  2. B, C & D only
  3. A, C & D only
  4. A & C only
View Answer

Answer : 4

A & C only

Recent Articles