Home  »  TSPSC  »  Diseases

Diseases (వ్యాధులు) Questions and Answers in Telugu

Biology (జీవ శాస్త్రం) Previous Questions and Answers in Telugu are very useful competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 21

ఈ క్రింది వ్యాధులు వాటి విటమిన్ లోపంలను జతపరుచుము?

వ్యాధి

1. బెరి బెరి

2. రేచీకటి

3. పెల్లాగ్ర

4. రికెట్స్

లోపం

ఎ. విటమిన్ బి3

బి. విటమిన్ డి

సి. విటమిన్ బి1

డి. విటమిన్ ఎ

సరైన జవాబును/జవాబులను ఈక్రింది కోడ్స్ ద్వారా ఎన్నుకొనుము.

  1. 1-డి, 2-సి, 3-ఎ, 4-బి
  2. 1-బి, 2-ఎ, 3-డి, 4-సి
  3. 1-సి, 2-డి, 3-ఎ, 4-బి
  4. 1-బి, 2-సి, 3-డి, 4-ఎ
View Answer

Answer : 1

1-డి, 2-సి, 3-ఎ, 4-బి

Question: 22

వార్తల్లో అప్పుడప్పుడు ప్రస్తావించే హీని వైరస్ ఈ కింది జబ్బుల్లో దేనికి సంబంధించింది?

  1. ఎయిడ్స్
  2. బర్డ్ ఫ్లూ
  3. డెంగ్యూ
  4. స్వైన్ ఫ్లూ
View Answer

Answer : 4

స్వైన్ ఫ్లూ

Question: 23

ఈ కింది వాటిలో దేని ఆవిష్కరణకు ఎడ్వర్డ్ జెన్నర్ ప్రసిద్ధి?

  1. డెంగ్యూ వ్యాధి టీకా
  2. మశూచి వ్యాధి టీకా
  3. పెన్సిలిన్
  4. మీసిల్స్ (తట్టు) టీకా
View Answer

Answer : 2

మశూచి వ్యాధి టీకా

Question: 24

అంటురోగాల అధ్యయన శాస్త్రం ఏది?

  1. ఎపిడమాలజీ
  2. అంకాలజీ
  3. పాలియాంటాలజీ
  4. పాథాలజీ
View Answer

Answer : 1

ఎపిడమాలజీ

Question: 25

డెంగ్యూ వ్యాధిని వ్యాపింపచేసే దోమ పేరు?

  1. ఏడిస్
  2. అనాఫిలస్
  3. క్యూలెక్స్
  4. రోలెక్స్
View Answer

Answer : 1

ఏడిస్

Recent Articles