Home  »  TSPSC  »  Diseases

Diseases (వ్యాధులు) Questions and Answers in Telugu

Biology (జీవ శాస్త్రం) Previous Questions and Answers in Telugu are very useful competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 26

Severe Acute Respiratory Syndrome (SARS) ఈ కింద సూచించిన దానివల్ల కలుగుతుంది?

  1. Bacteria
  2. Vins
  3. Micoplasma
  4. Fungi
View Answer

Answer : 2

Vins

Question: 27

ఈ వ్యాధి నిర్ధారణకు రక్త నమూనాను అర్ధరాత్రి పూట సేకరిస్తారు?

  1. మలేరియా
  2. గనేరియా
  3. డయోరియా
  4. ఫైలేరియా
View Answer

Answer : 4

గనేరియా

Question: 28

కింది వాటిలో పోలియే వ్యాధికి కారణమైన జీవి ?

  1. గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియా
  2. డీఎస్పీ వైరస్
  3. ఆర్ఎస్పి వైరస్
  4. ఫంగీ
View Answer

Answer : 3

ఆర్ఎస్పి వైరస్

Question: 29

టైఫాయిడ్ వ్యాధి కారక బ్యాక్టీరియా ఏది?

  1. ఆస్కారిస్ లుంబ్రికాయిడ్స్
  2. వైబ్రియో కలరా
  3. సాల్మనెల్లా టైఫీ
  4. క్లాస్ట్రీడియం టెటాని
View Answer

Answer : 3

సాల్మనెల్లా టైఫీ

Question: 30

ఒత్తిడి, కోపము మరియు ఎక్కువ బిపికి ఏ హార్మోన్ బాధ్యత వహిస్తుంది?

  1. ఆక్సీటోసిన్
  2. థైరాక్సిన్
  3. ఎడ్రినాలిన్
  4. గనిన్
View Answer

Answer : 3

ఎడ్రినాలిన్

Recent Articles