Home  »  TSPSC  »  Diseases

Diseases (వ్యాధులు) Questions and Answers in Telugu

Biology (జీవ శాస్త్రం) Previous Questions and Answers in Telugu are very useful competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 31


క్షయ వ్యాధిని ఎదుర్కోవడానికి కనుగొన్న నూతన యాంటిబయటిక్ ?

  1. స్ట్రెప్టోమైసిన్
  2. టీక్సోబాక్టీన్
  3. రిఫాంపిసిన్
  4. సిప్రోప్లాక్సిన్
View Answer

Answer : 2

టీక్సోబాక్టీన్

Question: 32

మానవ శరీరంలో తెల్ల రక్తకణాల సంఖ్య తగ్గుతూ పోయే స్థితిని ఏ విధంగా పిలుస్తారు?

  1. ల్యూకో పీనియా
  2. ల్యూకో హైపీరియా
  3. ల్యూకో హైవసామం
  4. ల్యూకో సైటోసిస్
View Answer

Answer : 1

ల్యూకో పీనియా

Question: 33

రోగాన్ని వ్యాప్తి చెందించే ప్రాణులను ఏమని  పిలుస్తారు?

  1. పాథోజెన్స్
  2. వెక్టర్స్
  3. ప్లాసిడ్స్
  4. స్కేలార్స్
View Answer

Answer : 2

వెక్టర్స్

Question: 34

ఈ కింది వాటిలో మానవ రక్తంలో చక్కెర స్థాయి నిర్ధారించే పరీక్ష?

  1. హెచ్1ఎన్ 1
  2. హెచ్ బి2సి
  3. హెచ్5ఎన్1
  4. హెచ్ బిఎ 1సి
View Answer

Answer : 4

హెచ్ బిఎ 1సి

Question: 35

ఈ కింద పేర్కొన్న వానిలో ఏది పారాసైటిక్ వ్యాధి కాదు?

  1. ఫైలేరియా
  2. మలేరియా
  3. ట్యూబర్ కులోసిస్
  4. లీష్మానియాసిస్
View Answer

Answer : 3

ట్యూబర్ కులోసిస్