Home  »  TSPSC  »  Diseases

Diseases (వ్యాధులు) Questions and Answers in Telugu

Biology (జీవ శాస్త్రం) Previous Questions and Answers in Telugu are very useful competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 36

దిగువ వాటిల్లో ఏది/ఏవి సరియైనది? వైరస్ దీనికి సంక్రమించగలరు..

ఎ. బ్యాక్టీరియా

బి. శిలీంధ్రాలు

సి. మొక్కలు

పై వాటిల్లో ఏది సరియైనది?

  1. ఎ మరియు బి మాత్రమే
  2. సి మాత్రమే
  3. ఎ మరియు సి మాత్రమే
  4. ఎ, బి మరియు సి
View Answer

Answer : 4

ఎ, బి మరియు సి

Question: 37

‘సన్రైజ్ పథకం’ ఈశాన్య భారత రాష్ట్రాలలో దీని నిర్మూలనకు ఉద్దేశించబడింది?

  1. మలేరియా
  2. ఎయిడ్స్ఎయిడ్స్
  3. పోలియో
  4. టిబి
View Answer

Answer : 2

ఎయిడ్స్

Question: 38

క్రింది వాటిలో ఏ వ్యాధి కేవలం శిలీంద్రాల వలన సంక్రమిస్తుంది?

  1. సోరియాసిస్
  2. ఎక్జిమా
  3. మొటిమలు
  4. రింగ్ వర్మ్
View Answer

Answer : 4

రింగ్ వర్మ్

Question: 39

హైడ్రోఫోబియా ఏ వ్యాధి లక్షణము?

  1. రేబీస్
  2. ఫిలేరియా
  3. మలేరియా
  4. స్వైన్ఫ్లూ
View Answer

Answer : 1

రేబీస్

Question: 40

మలేరియా వ్యాధిని నివారించడానిక ఏ చెట్టు నుండి సేకరించిన ఔషదాన్ని వాడతారు?

  1. ఒక చెట్టు
  2. అమల్టాస్ చెట్టు
  3. సింకోనా చెట్టు
  4. బెల్లడోనా చెట్టు
View Answer

Answer : 3

సింకోనా చెట్టు