Home  »  TSPSC  »  Diseases

Diseases (వ్యాధులు) Questions and Answers in Telugu

Biology (జీవ శాస్త్రం) Previous Questions and Answers in Telugu are very useful competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 41

ఎత్తు మడమ చెప్పులు వేసుకునే మహిళల్లో కనిపించే పిక్కకండరాల సమస్య దేనికి ఉదాహరణ?

  1. కృత్రిమ వరణము (సెలక్షన్)
  2. ప్రకృతి వరణము
  3. వారసత్వంగా వచ్చిన లక్షణం
  4. ఒక అంగాన్ని ఉపయోగించడం మరియు నిరుపయోగంగా ఉంచడం
View Answer

Answer : 1

కృత్రిమ వరణము (సెలక్షన్)

Question: 42

‘మినమాటా’ వ్యాధి దేనివల్ల కలుగుతుంది?

  1. ఆర్సెనిక్ విష ప్రభావము
  2. సిసం విష ప్రభావము
  3. పాదరస విష ప్రభావము
  4. ఇచ్చి సమాధానాలన్నీ సరైనవి
View Answer

Answer : 3

పాదరస విష ప్రభావము

Question: 43

క్రింది వాటిలో బర్డ్ ఫ్లూ వైరస్ యొక్క జాతి వైరస్ ఏది?

  1. హెచ్5 ఎన్1
  2. హెచ్7  ఎన్6
  3. హెచ్7 ఎన్ 1
  4. హెచ్7 ఎన్ 5
View Answer

Answer : 1

హెచ్5 ఎన్1

Question: 44

ఆంత్రాక్స్ వ్యాధి దేనివల్ల కలుగుతుంది?

  1. బాక్టీరియాబాక్టీరియా
  2. వైరస్
  3. ఫంగస్
  4. ప్లాస్మోడియమ్
View Answer

Answer : 1

బాక్టీరియా

Question: 45

స్వైన్ ఫ్లూకు కారణమయ్యే వైరస్ ఏది?

  1. హెచ్1 ఎన్1,
  2. టైఫస్
  3. హెచ్1, ఎం1
  4. హెచ్5 ఎన్ 1
View Answer

Answer : 1

హెచ్1 ఎన్1,