Home  »  TSPSC  »  Plant Physiology

Plant Physiology (వృక్ష శరీర ధర్మ శాస్త్రం) Questions and Answers in Telugu

Biology (జీవ శాస్త్రం) Previous Questions and Answers in Telugu are very useful competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 46

కీటకాల ద్వారా పరాగసంపర్కం బాగా జరగ డానికి మిరప పంటతో పాటు సాధారణంగా ఏ పూల మొక్కలను పెంచుతారు?

  1. గులాబి
  2. మల్లె
  3. మందార
  4. బంతి
View Answer

Answer : 4

బంతి

Question: 47

కిరణజన్య సంయోగ క్రియ జరగడానికి కిందివానిలో ఏ పదార్ధం అవసరమౌతుంది?

  1. ఆక్సిజన్
  2. పత్రహరితము
  3. గ్లూకోజ్
  4. హైడ్రోజన్
View Answer

Answer : 2

పత్రహరితము

Question: 48

కార్టస్మొక్కలో కిరణజన్య సంయోగక్రియ ఎక్కడ జరుగుతుంది?

  1. ఆకులలో
  2. కాండములో
  3. పూలలో
  4. వేళలో
View Answer

Answer : 2

కాండములో

 

Question: 49

మొక్కలలో “పత్ర రంధ్రాల” పాత్ర ఏమిటి?

  1. ఆహర నిలువ
  2. నీటి సరఫరా
  3. వాయు మారకము
  4. రోగ నిరోధక శక్తి కల్పించుట
View Answer

Answer : 3

వాయు మారకము

Question: 50

క్రింద తెలిపిన మొక్కలలో శాఖీయ చేధనం ద్వారా “వ్యాప్తిలోకి వచ్చేవి ఏవి?

  1. కార్నేసన్స్, బోగన్ విలియా మాత్రమే
  2. కోకో, కార్నేషన్స్, బోగన్ విలియా మాత్రమే
  3. గ్రేప్స్, బోగన్ విలియా, కార్నేషన్స్, కోకో
  4. బోగన్ విలియా మాత్రమే
View Answer

Answer : 3

గ్రేప్స్, బోగన్ విలియా, కార్నేషన్స్, కోకో