Home  »  TSPSC  »  Plant Physiology

Plant Physiology (వృక్ష శరీర ధర్మ శాస్త్రం) Questions and Answers in Telugu

Biology (జీవ శాస్త్రం) Previous Questions and Answers in Telugu are very useful competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 51

ఈ క్రింది వాటిలో ఏ నూనె, అధిక మాత్రలో బహుళ అసంతృప్త పొట్టి ఆమ్లములను కలిగి ఉంటుంది.

  1. కొబ్బరినూనె
  2. సోయబీన్ నూనె
  3. ప్రొద్దుతిరుగు నూనె
  4. కుసుమ నూనె
View Answer

Answer : 4

కుసుమ నూనె

Question: 52

జనప కట్ట నుండి నార తీసేందుకు ఏ ప్రక్రియ ఉపయోగిస్తారు?

  1. గుజ్జు తీయడం
  2. వేడి చేయటము
  3. రెట్టిండ్ (నాన బెట్టడము)
  4. వడగట్టడం
View Answer

Answer : 3

రెట్టిండ్ (నాన బెట్టడము)

Question: 53

సేంద్రియ పదార్థాల కంపోస్ట్ తయారీలో ఏ ప్రక్రియ జరుగుతుంది?

  1. వాయు రహిత జీర్ణక్రియ
  2. ఆమ్లజని ఆధారిత జీర్ణప్రక్రియ
  3. కిణ్వనము లేక పులియబెట్టడము
  4. దహనక్రియ
View Answer

Answer : 2

ఆమ్లజని ఆధారిత జీర్ణప్రక్రియ

Question: 54

ఘటికాస్ మాగ్నస్ అనగానేమి?

  1. కేరళ పశ్చిమ కనుమలలో కనుగొనబడిన ఒక కొత్త రకం వృక్ష కప్పల జాతి
  2. నారింజ గుజ్జు కలిగిన తీపి అరటి పండు రకం
  3. ఆఫ్రికాలో కనుగొనబడిన ఒక కొత్త రకం కోతుల జాతి
  4. డెగ్యూ వ్యాధిని సోకింపచేసే ఒక కొత్త రకం దోమల జాతి
View Answer

Answer : 1

కేరళ పశ్చిమ కనుమలలో కనుగొనబడిన ఒక కొత్త రకం వృక్ష కప్పల జాతి

Question: 55

‘పగడపు బ్లీచింగ్’ అంటే ఏమిటి?

  1. పగడపు దిబ్బలపై క్లోరిన్ ప్రభావం
  2. పగడపు దిబ్బలపై సల్ఫర్ డైయాక్సైడ్ ప్రభావమ్
  3. ఒత్తిడి వల్ల పగడపు దిబ్బలు శైవలాలను బయటకు నెట్టివేయడము
  4. ఒత్తిడి వల్ల పగడపు దిబ్బలు శైవలాలను శోషించడము
View Answer

Answer : 3

ఒత్తిడి వల్ల పగడపు దిబ్బలు శైవలాలను బయటకు నెట్టివేయడము