Home  »  TSPSC  »  Plant Physiology

Plant Physiology (వృక్ష శరీర ధర్మ శాస్త్రం) Questions and Answers in Telugu

Biology (జీవ శాస్త్రం) Previous Questions and Answers in Telugu are very useful competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 56

కింది వాటిని జతపరచండి.

జాబితా 1

ఎ. గ్లూకోజ్

బి. రెబ్యులోన్ ఫాస్పేట్

సి. గడ్డి మొక్కలు

డి. చేపలు నిలువ చేయడం

జాబితా 2

1. నిష్కాంతి చర్య

2. భాష్పోత్సేకం

3. ప్లాస్మాలిసిన్

4. గ్లైకాలసిస్

5.  బి౦దుస్రవ౦

సరియైన సమాధానము

  1. ఎ-1, బి-3, సి-5, డి-2
  2. ఎ-1, బి-3, సి-5, డి-4
  3. ఎ-4, బి-1, సి-2, డి-3
  4. ఎ-4, బి-1, సి-5, డి-3
View Answer

Answer : 4

ఎ-4, బి-1, సి-5, డి-3

Question: 57

కింది వాటిని జతపరచండి.

జాబితా 1

ఎ. మార్ఫిన్

బి. క్వినైన్

సి. స్కోపోలమైన్

డి. మార్జువానా

జాబితా-2

1. దతూర స్ట్రామోనియం

2. కన్నాబిస్ సెటైనా

3. పపావర్ సోమ్నిఫెరమ్

4. ట్రెడాక్స్ ప్రోకంబెన్స్’

5. సింకోనా ఆఫిసినాలిస్

సరియైన సమాధానము

  1. ఎ-3, బి-5, సి-2, డి-1
  2. ఎ-3, బి-5, సి-1, డి-2
  3. ఎ-5, బి-3, సి-1, డి-2
  4. ఎ-5, బి-4, సి-1, డి-2
View Answer

Answer : 2

ఎ-3, బి-5, సి-1, డి-2

Question: 58

కింది వాటి నుండి సరైన జతను ఎన్నుకోండి.

  1. నిర్ధిష్ట మూలకాల ద్రావణంలో మొక్కలు పెంచే పద్ధతి – హైడ్రోపోనిక్స్
  2. అమ్మోనియా అణురూప నత్రజనిగా మారుట – నత్రజని స్థాపన
  3. శక్తి వినియోగం లేకుండా జరిగే జీవక్రియ సక్రియ
  4. అధ పదార్ధం మీద జీవరసాయన చర్య జరిగే ప్రదేశం – క్రియాశీల స్థానం
View Answer

Answer : 1

నిర్ధిష్ట మూలకాల ద్రావణంలో మొక్కలు పెంచే పద్ధతి – హైడ్రోపోనిక్స్

Question: 59

క్లోరో ఫైల్ రంగు ఏమిటి?

  1. స్వచ్ఛమైన ఆకుపచ్చ
  2. పసుపు ఆకుపచ్చ
  3. ఊదా ఆకుపచ్చ
  4. నీలి ఆకుపచ్చ
View Answer

Answer : 4

నీలి ఆకుపచ్చ

Question: 60

‘అయోడిన్’ పరీక్ష దేనిని గుర్తించడానికి చేస్తారు?

  1. పిండి పదార్ధం
  2. చక్కెర
  3. కొవ్వు
  4. ఉప్పు
View Answer

Answer : 1

పిండి పదార్ధం