Home  »  TSPSC  »  Plant Physiology

Plant Physiology (వృక్ష శరీర ధర్మ శాస్త్రం) Questions and Answers in Telugu

Biology (జీవ శాస్త్రం) Previous Questions and Answers in Telugu are very useful competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 61

క్రింది వానిలో ఏది వృక్ష ప్లవకాల గురించి సరైన సమాధానం?

  1. వృక్ష ప్లవకాలు పొడవుగా ఉంటాయి.
  2. వృక్ష ప్లవక పుష్పాలు నీలిరంగులో ఉంటాయి
  3. వాటిలో వాస్యులర్ కణజాలం ఉంటుంది.
  4. అవి లవణాన్ని సహించగలవు.
View Answer

Answer : 4

అవి లవణాన్ని సహించగలవు.

Question: 62

మొక్కల్లో ఏ సమయంలో శ్వాసక్రియ జరుగుతుంది?

  1. పగలు
  2. రాత్రి
  3. శ్వాసక్రియ నిరంతర ప్రక్రియ
  4. మొక్కలకు శ్వాసక్రియ అవసరం లేదు
View Answer

Answer : 3

శ్వాసక్రియ నిరంతర ప్రక్రియ

Question: 63

జాజికాయలో తినడానికి ఉపయోగించే భాగం?

  1. ఆకులు
  2. పువ్వులు
  3. అరిలోడ్
  4. ఆరిల్
View Answer

Answer : 4

ఆరిల్

Question: 64

అగార్-ఆగార్ను దేని నుంచి తీసుకున్నారు?

  1. చార
  2. క్లోరెల్లా
  3. గ్రాసిలేరియా
  4. ఉల్వ
View Answer

Answer : 3

గ్రాసిలేరియా

Question: 65

శాఖల (కొమ్మలు) నుంచి భూమిలోకి వేళ్లను పంపే వృక్షం పేరు?

  1. ఒక్
  2. పైన్
  3. మర్రి
  4. పామ్
View Answer

Answer : 3

మర్రి