Home  »  TSPSC  »  Plant Physiology

Plant Physiology (వృక్ష శరీర ధర్మ శాస్త్రం) Questions and Answers in Telugu

Biology (జీవ శాస్త్రం) Previous Questions and Answers in Telugu are very useful competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 66

మొక్కల్లో క్రింది వాటిలో ఏ ప్రక్రియ ప్రకృతి సిద్ధమైన ఎయిర్ కండీషనర్ లా పనిచేస్తుంది?

  1. భాష్పోత్సేకం
  2. ఆవిరికావడం
  3. ఉష్ణశోషణము
  4. శ్వాసక్రియ
View Answer

Answer : 1

భాష్పోత్సేకం

Question: 67

ఇథనాల్ కోసం పండించే పంట ఏది?

  1. యూకలిప్టస్
  2. జత్రోప
  3. మొక్కజొన్న
  4. అరటి
View Answer

Answer : 2

జత్రోప

Question: 68

శైవలాల ఆధారంగా జీవ ఇంధనాలను తయారు చేయవచ్చు. అయితే వర్ధమాన దేశాల్లో ఈ పరిశ్రమ
అభివృద్ధి చెందడానికి ఉన్న పరిమితి(లు) ఏవి?

1. శైవలాల ఆధారంతో జీవ ఇంధనాల తయారీని కేవలం సముద్రాల్లో మాత్రమే చేపట్టాలి. అంతేకాని ఖండాలపై

2. ఆల్గో ఆధారిత జీవ ఇంధన కర్మాగారాల నిర్మాణం పూర్తయ్యే వరకు అత్యంత ఆధునిక పరిజ్ఞానాన్ని నిపుణులను వినియోగించాలి.

3. ఆర్థిక వెసులుబాటు ఉండే ఉత్పత్తిని ప్రారంభిం చేందుకు, పెద్ద ఎత్తున సదుపాయాల కల్పన అవసరం. దీనివల్ల పర్యావరణ మరియు సామజికపరంగా ఎ ఇబ్బందులు ఏర్పడవచ్చు.

క్రింద ఇవ్వబడిన కోడ్ ప్రకారం సరైన సమాధానాన్ని గుర్తించండి.

  1. 1, 2 మాత్రమే
  2. 2, 3 మాత్రమే
  3. 3 మాత్రమే
  4. 1, 2 మరియు 3
View Answer

Answer : 2

2, 3 మాత్రమే

Question: 69

ఏదైనా కారణం చేత పెద్ద సంఖ్యలో సీతాకోకచిలుకల జనాబా పడిపోయినప్పుడు, జరుగబోయే పరిణామం /పరిణామాలు ఏవి?

1. కొన్ని రకాల మొక్కల పరాగసంపర్క ప్రక్రియ దెబ్బతింటుంది.

2. కొన్ని సాగు మొక్కల్లో శీలీంద్ర ఇన్ఫెక్షన్లు పెరిగిపోతాయి.

3. దీనివల్ల కొన్నిరకాల కందిరీగలు, సాలెపురుగులు మరియు పక్షుల జనాభా పడిపోతుంది.

క్రింద ఇవ్వబడిన కోడ్ ప్రకారం సరైన సమాధానాన్ని గుర్తించండి.

  1. 1 మాత్రమే
  2. 3 మాత్రమే
  3. 1 మరియు 3
  4. 1,2 మరియు 3
View Answer

Answer : 4

1,2 మరియు 3

Question: 70

భారతదేశంలో వివిధ జనసముహాలు అనుసరించే సంప్రదాయ వృక్ష సంరక్షణ పద్ధతి.

  1. వన మహెూత్సవం
  2. దేవ కాడులు
  3. తోటల పెంపకం
  4. ఇంటికి ఒక మొక్క దత్తత
View Answer

Answer : 2

దేవ కాడులు