Home  »  TSPSC  »  Plant Physiology

Plant Physiology (వృక్ష శరీర ధర్మ శాస్త్రం) Questions and Answers in Telugu

Biology (జీవ శాస్త్రం) Previous Questions and Answers in Telugu are very useful competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 71

కింద ఇచ్చిన వాటిలో కొరంబు అంటే ఏమిటి?

  1. కేరళలో నీటి మట్టాన్ని పెంచడానికి కొమ్మలు, గడ్డి, బురదతో చేసిన తాత్కాలిక కట్ట/గోడ
  2. రాజస్థాన్లోని ప్రవాహ నీటి వ్యవసాయం మరియు భూగర్భ జల పునరుజ్జీవన వ్యవస్థ
  3. తమిళనాడులోని సంప్రదాయ మెట్ల బావి
  4. నాగాలాండ్లో వర్షపు నీటిని అడ్డుకొని, సేకరించడానికి నిర్మించే కాలువలు
View Answer

Answer : 1

కేరళలో నీటి మట్టాన్ని పెంచడానికి కొమ్మలు, గడ్డి, బురదతో చేసిన తాత్కాలిక కట్ట/గోడ

Question: 72

ఈ క్రింది వాటిలో బంగాళాదుంప, మొక్కలో ఏ భాగము?

  1. పండు
  2. వేరు
  3. కాండము (స్టెమ్)
  4. గింజ
View Answer

Answer : 3

కాండము (స్టెమ్)

Question: 73

ఈ క్రింది వాటిలో ఏ మొక్క దోమలను తింటుంది?

  1. కార్నెషన్
  2. పిచ్చర్ ప్లాంట్
  3. సింకోనా
  4. లెమన్ గ్రాస్
View Answer

Answer : 2

పిచ్చర్ ప్లాంట్

Question: 74

భారత్లో వ్యవసాయానికి సంబంధించి, తరుచుగా వార్తల్లో చూస్తున్న ‘జీవోమ్ సీక్వెన్సీంగ్’ సాంకేతికలను సమీప భవిష్యత్తులో ఏ విధంగా ఉపయోగిస్తారు?

1. వ్యాధులను నిరోధించే, క్షామాన్ని తట్టుకునే సామర్ధ్యమున్న జన్యువులను గుర్తించేందుకు జీనోమ్ సీక్వెన్సింగ్ను ఉపయోగిస్తారు.

2. ఈ సాంకేతికత వల్ల వివిధ రకాల మొక్కలను అభివృద్ధి చేసే సమయం గణనీయంగా తగ్గిపోతుంది.

3. పంటల్లో అతిధేయి-వ్యాధికారకానికి మధ్య ఉన్న సంబంధాన్ని తెలుసుకోవడానికి ఇది ఉపయోగ పడుతుంది.

పపై వ్యాఖ్యల్లో ఏది / ఏవి నిజం?

  1. 1 మాత్రమే
  2. 2, 3 మాత్రమే
  3. 1 మరియు 3
  4. 1,2 మరియు 3
View Answer

Answer : 4

1,2 మరియు 3

Question: 75

హిమాలయాల్లో పెరిగే రావుల్ఫియా ఒమిటోరియా అధిక రిసర్ఫిన్ కలిగి ఉండుట అనేది?

  1. ఆల్ఫి వైవిధ్యము
  2. జన్యు వైవిధ్యము
  3. జాతి వైవిధ్యము
  4. ఆవరణ సంబంధ వైవిధ్యము
View Answer

Answer : 2

జన్యు వైవిధ్యము