Home  »  TSPSC  »  Plant Physiology

Plant Physiology (వృక్ష శరీర ధర్మ శాస్త్రం) Questions and Answers in Telugu

Biology (జీవ శాస్త్రం) Previous Questions and Answers in Telugu are very useful competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 76

క్రింది వాటిలో ఏ మొక్కలో పత్రహరితము ఉండదు?

  1. నాగజెముడు పొద (కాక్టస్)
  2. ఆర్కిడ్
  3. బంగారు తీగ (కస్కూట లేక డాడర్)
  4. అత్తిపత్తి
View Answer

Answer : 3

బంగారు తీగ (కస్కూట లేక డాడర్)

Question: 77

క్రింది చెట్లలో ఏది తేమను నిలిపి ఉంచడంలో మరియు ఇతర గుణాలలో చాలా విలువైనదని శతాబ్దాలుగా రాజస్తాన్లో లో గుర్తింపు పొందింది?

  1. మర్రి
  2. రావి
  3. వేప
  4. జమ్మి చెట్టు
View Answer

Answer : 4

జమ్మి చెట్టు

Question: 78

సింభోనా మొక్కలో ఏ భాగాన్ని మలేరియా చికిత్సకు ఉపయోగిస్తారు?

  1. ఆకులు
  2. వేళ్ళు
  3. బెరడు
  4. విత్తనం
View Answer

Answer : 3

బెరడు

Question: 79

గాలి నుండి నత్రజనిని గ్రహించి దానిని నేలకు అందించగల మొక్క క్రింది వాటిలో ఏది?

  1. వరి
  2. గోధుమ
  3. మొక్కజొన్న
  4. బఠానీ
View Answer

Answer : 4

బఠానీ

Question: 80

షెల్లాక్ రెజిన్ దేని నుండి తయారవుతుంది?

  1. రబ్బర్ చెక్క
  2. చెట్టు బెరడు
  3. లక్క పురుగు స్రావము
  4. టాపియోకా
View Answer

Answer : 3

లక్క పురుగు స్రావము