Home  »  TSPSC  »  Plant Physiology

Plant Physiology (వృక్ష శరీర ధర్మ శాస్త్రం) Questions and Answers in Telugu

Biology (జీవ శాస్త్రం) Previous Questions and Answers in Telugu are very useful competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 81

లాటెక్స్ దేనిలో ఉపయోగిస్తారు?

  1. రబ్బర్
  2. కేక్లు
  3. బ్రెడ్
  4. లోహపు పోత
View Answer

Answer : 1

రబ్బర్

Question: 82

పొగాకు మొక్కలో క్రింది ఆల్కలాయిడ్ ఉంటుంది?

  1. రెజిన్
  2. మార్ఫిన్
  3. రిసారి
  4. నికోటిన్
View Answer

Answer : 4

నికోటిన్

Question: 83

తేలికగా ఉండి గాలి ద్వారా వ్యాప్తి చెందే విత్తనాలకు ఉదాహరణ?

ఎ. మిల్క్ వీడ్

బి. డాండెలియాన్

సి. మాపుల్

క్రింది ఐచ్ఛికాల నుండి సరైన జవాబును ఎంపిక చేయండి

  1. ఎ మరియు బి మాత్రమే
  2. బి మరియు సి మాత్రమే
  3. ఎ మరియు సి మాత్రమే
  4. ఎ, బి మరియు సి
View Answer

Answer : 2

బి మరియు సి మాత్రమే

Question: 84

జతపరుచుము.

జాబితా-1

ఎ. కణుపుల వద్ద మొగ్గలు

బి. పత్ర ఉపాంతపు మొగ్గలు

సి. జెమ్మా

డి. లశున౦

జాబితా -2

1. లివర్ వర్ట్లు

2. గడ్డిజాతులు

3. అల్లం

4. బ్రయోఫిల్లం

5. ఉల్లి

సరియై సమాధానము:

  1. ఎ-5, బి-3, సి-2, డి-1
  2. ఎ-2, బి-3, సి-1, డి-4
  3. ఎ-3, బి-1, సి-5, డి-2
  4. ఎ-3, బి-4, సి-1, డి-5
View Answer

Answer : 4

ఎ-3, బి-4, సి-1, డి-5

Question: 85

హైడ్రోపోనిక్స్ అనగా నేమి?

  1. నీటి మట్టాన్ని అంచనా వేసే శాస్త్రము
  2. మట్టిలేకుండా ఇసుక, గులక లేక ద్రవములో, కనిజ పోషకాలను అందించడము ద్వారా మొక్కలు పెంచడము
  3. భూమిలో నీటి ప్రవాహాలను గుర్తించే శాస్త్రము
  4. నీటిలో తేలియాడే మొక్కల గురించిన శాస్త్రము
View Answer

Answer : 2

మట్టిలేకుండా ఇసుక, గులక లేక ద్రవములో, కనిజ పోషకాలను అందించడము ద్వారా మొక్కలు పెంచడము