Home  »  TSPSC  »  Plant Physiology

Plant Physiology (వృక్ష శరీర ధర్మ శాస్త్రం) Questions and Answers in Telugu

Biology (జీవ శాస్త్రం) Previous Questions and Answers in Telugu are very useful competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 86

సంకరీకరణ ప్రయోగాలకు మెండల్ బఠానీ మొక్కను ఎంపిక చేసుకోవడానికి కారణములు?

ఎ. ఆత్మ పరాగ సంపర్కం జరుపుకోవడం

బి. ఏకవార్షిక మొక్క

సి. ఏకలింగక పుష్పాలు

డి. స్పష్టమైన లక్షణాలు కలిగి ఉండుట

  1. ఎ, బి, డి
  2. ఎ, సి, డి
  3. ఎ, బి, సి
  4. బి, సి, డి
View Answer

Answer : 1

ఎ, బి, డి

Question: 87

ఈ క్రింది పంటల్లో ‘ఎర్లీబైట్’ వ్యాధికి గురైన పంటలు ఏవి?

  1. చెరుకు
  2. బంగాళాదుంప
  3. వరి
  4. గోధుమ
View Answer

Answer : 2

బంగాళాదుంప

Question: 88

శాస్త్రజ్ఞులచే కొత్తగా కనుగొనబడిన పరాన్న పుష్పించే మొక్కకు కింది సముహానికి చెందిన ఒక తెగ గౌరవార్ధం “గ్లేడోవియా కొన్యకి యానోరం” అని నామకరణం చేశారు?

  1. ఘారి
  2. ఖాసి
  3. నాగా
  4. జరవ
View Answer

Answer : 3

నాగా

Question: 89

కలుషిత మట్టిని శుభ్రం చేయడానికి మొక్కలు మరియు పుష్పాలను ఉపయోగించడం అనే భావనను
ఇలా పిలుస్తారు?

  1. బయో-డైవర్షన్
  2. బయో-ఫ్లో క్యూలేషన్
  3. బయో-ఫిల్టేషన్
  4. ఫైటో-రెమిడియేషన్
View Answer

Answer : 4

ఫైటో-రెమిడియేషన్

Question: 90

ఈక్రింది వానిని జతపరుచుము:

జాబితా -1 (మొక్క)

ఎ. బంగాళదుంప

బి. క్యారట్

సి. ఆపిల్

డి. క్యాబేజి ఇది సరైన జోడింపు

జాబితా-2 (తినయోగ్యమైన భాగం)

1. ఉబ్బిన పుష్పాసనము

2. శాఖీయ మొగ్గ

3. రూపాంతరం చెందిన వేరు

4. రూపాంతరం చెందిన కాండం

  1. ఎ-4, బి-3, సి-1, డి-2
  2. ఎ-3, బి-2, సి-1, డి-4
  3. ఎ-2, బి-1, సి-4, డి-3
  4. ఎ-2, బి-4, సి-1, డి-3
View Answer

Answer : 1

ఎ-4, బి-3, సి-1, డి-2