Home  »  TSPSC  »  Plant Physiology

Plant Physiology (వృక్ష శరీర ధర్మ శాస్త్రం) Questions and Answers in Telugu

Biology (జీవ శాస్త్రం) Previous Questions and Answers in Telugu are very useful competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 91

‘ప్రోసోపిస్ జులిఫ్లోరా’ అనే మొక్క తరచుగా వార్తల్లో కనిపించడానికి కారణం?

  1. దీనినుంచి తీసిన సారాన్ని ఎక్కువగా సౌందర్య సాధనాల్లో ఉపయోగిస్తారు.
  2. ఇది పెరిగిన ప్రాంతాల్లో జీవవైవిధ్యం ఎక్కువగా తగ్గిపోతుంది.
  3. దీన్నుంచి తీసిన సారాన్ని ఎక్కువ క్రిమిసంహారక మందుల్లో వాడతారు.
  4. పైవి ఏవి కావు
View Answer

Answer : 2

ఇది పెరిగిన ప్రాంతాల్లో జీవవైవిధ్యం ఎక్కువగా తగ్గిపోతుంది.

Question: 92

ఈ క్రింది వాటిల్లో జీవవిచ్ఛిన్నశీలత కలిగిన సేంద్రియ రసాయనం పదార్థం ఏది?

  1. చమురులు
  2. ప్లాస్టిక్స్
  3. చెత్త చెదారం
  4. క్రిమిసంహారక మందులు
View Answer

Answer : 3

చెత్త చెదారం

Question: 93

ఈక్రింది ప్రవచనాలను అధ్యయనం చేయండి

ఎ. కిరజన్య సంయోగ క్రియలోని ‘నిష్కాంతి చర్య’ యందలి జీవరసాయన ఘటనలు కాంతిలేనపుడు జరుగుతాయి.

బి. ఆవిరిరూపంలో మొక్కల నుండి నీరు కోల్పోవుటను ‘భాష్పోత్సేకం’ అంటారు.

సి. జన్యు పరివర్తిత ‘గొల్డెన్ రైస్’ తినడం వల్ల అంధత్వము ఏర్పడుట నివారింపబడుతుంది.

ఈ ప్రవచనాలలో ఏది / ఏవి సరియైనది:

  1. ఎ సరియైనది కాని బి మరియు సి సరియైనవి కావు
  2. ఎ మరియు సి సరియైనవి కాని బి సరియైనది ‘కాదు
  3. బి మరియు సి సరైనవి కాని ఎ సరియైనది కాదు
  4. ఎ,బి,సి అన్ని సరియైనవి.
View Answer

Answer : 3

బి మరియు సి సరైనవి కాని ఎ సరియైనది కాదు

Question: 94

ఈ క్రింది వాటిని పరిశీలించండి?

ఎ. పక్షులు

బి. దుమ్మురేగడం

సి. వర్షం

డి.  గాలివీచడం

పై వాటిల్లో మొక్కలకు సోకే వ్యాధి ఏది/ఏవి?

  1. ఎ మరియు సి
  2. సి మరియు డి మాత్రమే
  3. ఎ, బి మరియు డి మాత్రమే
  4. ఎ, బి, సి మరియు డి
View Answer

Answer : 4

ఎ, బి, సి మరియు డి

Question: 95

భాష్పోత్సేకం (ట్రాన్స్పిరేషన్) అనేది కిరణజన్య సంయోగ యొక్క అనివార్య పరిణామం?

  1. తప్పు
  2. కచ్చితంగా చెప్పలేం
  3. ఒప్పు
  4. రెండింటికి మధ్య సంబంధం లేదు
View Answer

Answer : 3

ఒప్పు