Home  »  TSPSC  »  Plant Physiology

Plant Physiology (వృక్ష శరీర ధర్మ శాస్త్రం) Questions and Answers in Telugu

Biology (జీవ శాస్త్రం) Previous Questions and Answers in Telugu are very useful competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 6

ఏ మొక్కల నుండి కోకో, చాక్లెట్ రాబడు తుంది?

  1. మూళిక
  2. పొద
  3. అతి పెద్ద చెట్టు
  4. చిన్న చెట్టు
View Answer

Answer : 4

చిన్న చెట్టు

Question: 7

పుష్పంలో పురుష భాగానికి చెందినది?

  1. స్టామెన్
  2. స్టిగ్మా
  3. పిస్టల్
  4. పేటల్
View Answer

Answer  : 1

స్టామెన్

Question: 8

క్వినైన్ మొక్కలోని ఏ భాగం నుంచి లభిస్తుంది?

  1. కాండం బెరడు
  2. ఆకులు
  3. మొక్క వేర్లు
  4. ఫలం
View Answer

Answer : 3

మొక్క వేర్లు

Question: 9

“సిట్రస్ కాంకర్” వ్యాధి కారకం?

  1. వైరస్
  2. ఫంగస్
  3. బ్యాక్టీరియా
  4. రోమ
View Answer

Answer : 1

వైరస్

Question: 10

పదార్ధం ఉండడం వల్ల టమాటాలకు ఆ రంగు వస్తుంది?

  1. విటమిన్లు
  2. ప్లేవనాయిడ్లు
  3. కెరోటినాయిడ్లు
  4. ఖనిజ లవణాలు
View Answer

Answer : 3

కెరోటినాయిడ్లు

Recent Articles