Home  »  TSPSC  »  Plant Physiology

Plant Physiology (వృక్ష శరీర ధర్మ శాస్త్రం) Questions and Answers in Telugu

Biology (జీవ శాస్త్రం) Previous Questions and Answers in Telugu are very useful competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 101

సుగంధ ద్రవ్యంగా సాధారణంగా వాడబడే లవంగం మొక్కలోని ఏ భాగం నుండి తీసుకొనబడుతుంది?

  1. పండు
  2. మొగ్గ
  3. వేరు
  4. కాండం
View Answer

Answer : 2

మొగ్గ

Question: 102

మలేరియాను నయం చేయడానికి ఉపయో గించే క్వినైన్ ఔషధం ఈ మొక్క నుండి లభ్యమ వుతుంది.

  1. బెల్లడోనా
  2. సింఖోనా
  3. మారేడు
  4. అశ్వగంధ
View Answer

Answer : 2

సింఖోనా

Question: 103

ఈ క్రింది ప్రవచనాలను అధ్యయనం చేయండి

ఎ. పత్రాలు ఆకుపచ్చ కాంతని శోషించక దానిని పరావర్తనం చేస్తాయి కనుక అవి ఆకుపచ్చగా కనిపిస్తాయి

బి. అంతకు పూర్వం అడవులు ఉండి ఉండే ప్రాంతాల్లో అడవుల అభివృద్ధిని “అటవీ వర్ధకం” అంటారు

సి. కార్బన్ టెట్రాక్లోరైడ్, ఓజోన్ ను హరించే పదార్ధం

సరియైన ఐచ్ఛికము:

  1. ఎ మరియు సి సరియైనవి కాని బి సరియైనది కాదు
  2. బి మరియు సి సరియైనవి కాని ఎ సరియైనది కాదు
  3. ఎ, బి, సి అన్ని సరియైనవి.
  4. ఎ సరియైనది కాని బి మరియు సి సరియైనవికావు
View Answer

Answer : 1

ఎ మరియు సి సరియైనవి కాని బి సరియైనది కాదు

Question: 104

ఈ క్రింది ప్రవచనాలను అధ్యయనం చేయండి

ఎ. మొక్కలలో లేక జంతువులలో ఆకస్మికంగా మరియు అనువర్తనం చెందగలిగే మార్పులను “ఉత్పరివర్తనాలు” అంటారు.

బి. ఉసిరి ఫలాలు అధిక పరిమాణంలో విటమిన్ సిని కలిగి ఉంటాయి.

సి. అలెగ్జాండర్ ఫ్లెమింగ్ పెన్సిలిస్ (ఆంటీబయాటిక్) ను కనుగొన్నారు.

సరియైన ఐచ్చికము:

  1. ఎ మరియు సి సరియైనవి కాని బి సరియైనది కాదు
  2. బి మరియు సి సరియైనవి కాని ఎ సరియైనది కాదు.
  3. ఎ, బి, సి అన్ని సరియైనవి.
  4. ఎ సరియైనది కాని బి మరియు సి సరియైనవికావు
View Answer

Answer : 3

ఎ, బి, సి అన్ని సరియైనవి.

Question: 105

క్రింది సంఖ్యా పిరమిడ్లను అధ్యయనం చేయండి మరియు వాటి యొక్క ఆకారాన్ని గుర్తించండి.

ఎ. మర్రిచెట్టు-కీటకాలు-కీటకాలపై పరాన్న జీవులు

బి. గడ్డి మొక్కలు – కుందేలు – తోడేలు

  1. ఎ తలక్రిందులు మరియు బి నిట్టనిలువు
  2. ఎ నిట్టనిలువు మరియు బి తలక్రిందులు
  3. ఎ మరియు బి రెండూ తలక్రిందులు
  4. ఎ మరియు బి రెండూ నిట్ట నిలువు
View Answer

Answer : 1

ఎ తలక్రిందులు మరియు బి నిట్టనిలువు