Home  »  TSPSC  »  Plant Physiology

Plant Physiology (వృక్ష శరీర ధర్మ శాస్త్రం) Questions and Answers in Telugu

Biology (జీవ శాస్త్రం) Previous Questions and Answers in Telugu are very useful competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 106

నిశ్చితం (ఎ): ఆహారపు గొలుసులో పోషక స్థాయిల సంఖ్య తక్కువగా ఉంటే, చివరి స్థాయి జీవ జాతికి ఎక్కువ శక్తి లభిస్తుంది.

కారణం (ఆర్) : ఒక పోషక స్థాయి నుంచి మరొక స్థాయికి శక్తి మార్పిడిలో శక్తి కోల్పోవడం తక్కువ ఉంటుంది.

  1. ఎ మరియు ఆర్ రెండూ సరియైనవి, ఆర్ అనేది ఎ కు సరియైన వివరణ
  2. ఎ మరియు ఆర్ రెండూ సరియైనవి, ఆర్ అనేది ఎ కు సరియైన వివరణ కాదు
  3. ఎ సరియైనది మరియు ఆర్ సరియైనది కాదు
  4. ఎ సరియైనది కాదు మరియు ఆర్ సరియైనది.
View Answer

Answer : 1

ఎ మరియు ఆర్ రెండూ సరియైనవి, ఆర్ అనేది ఎ కు సరియైన వివరణ

Question: 107

నిశ్చితం(ఎ): బాక్టీరియా ఘనరూపంలోని నైట్రేట్స్ వాయు రూపంలోని నైట్రోజన్ గా మార్చే ప్రక్రియనే వినత్రీకరణం అంటారు.
కారణం (ఆర్) : డీనైట్రిఫైయింగ్ బాక్టీరియా తడినేలల్లో.పెరుగును.

  1. ఎ మరియు ఆర్ రెండూ సరియైనవి, ఆర్ అనేది ఎ కు సరియైన వివరణ
  2. ఎ మరియు ఆర్ రెండూ సరియైనవి, ఆర్ అనేది ఎ కు సరియైన వివరణ కాదు
  3. ఎ సరియైనది మరియు ఆర్ సరియైనది కాదు.
  4. ఎ సరియైనది కాదు మరియు ఆర్ సరియైనది.
View Answer

Answer : 1

ఎ మరియు ఆర్ రెండూ సరియైనవి, ఆర్ అనేది ఎ కు సరియైన వివరణ

Question: 108

కింది వాటిలో ఏది రూపాంతరం చెందిన కాండం?

  1. కొబ్బరి
  2. స్వీట్ పొటాటో
  3. పొటాటో
  4. కారట్
View Answer

Answer : 3

పొటాటో

Question: 109

మొక్కలలో సేంద్రియ సారాలు దేని ద్వారా చేరవేయబడతాయి?

  1. పీచు పదార్థాలు
  2. నాళం
  3. ధాతువు
  4. చెక్క
View Answer

Answer : 2

నాళం

Question: 110

మొక్కల వృద్ధి కొరకు నేల యొక్క ఏ పొర (సాయిల్ లేయర్) ప్రధానమైనది?

  1. టోపోస్పియర్
  2. రైజోస్ఫీయర్
  3. పెడోస్ఫీయర్
  4. మెసోస్ఫియర్
View Answer

Answer : 3

పెడోస్ఫీయర్