Home  »  TSPSC  »  Plant Physiology

Plant Physiology (వృక్ష శరీర ధర్మ శాస్త్రం) Questions and Answers in Telugu

Biology (జీవ శాస్త్రం) Previous Questions and Answers in Telugu are very useful competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 111

కింద పేర్కొనబడిన ఆహారమును కల్తీ చేసే పదార్థములను జతపరచుము:

లిస్ట్ – 1 (ఆహారము)

ఎ. మిరియాలు

బి. గోధుమపిండి

సి. శనగపప్పు

డి. తేనే

ఇ. మిర్చి పౌడర్

లిస్ట్ – 2 (కల్తీ చేసే పదార్ధము)

1. కేసరిపప్పు

2. చెరకు యొక్క చక్కెర పాకం

3. బొగ్గు పొడితో చేసిన రంగు

4. కసావా నుంచి తయారు చేసిన పిండి

5. ఎండిన పపాయ గింజలు

సరైన వాటిని గుర్తించుము

  1. ఎ-5, బి-4, సి-1, డి-2, ఇ-3
  2. ఎ-4, బి-2, సి-5, డి-1, ఇ-3
  3. ఎ-2, బి-3, సి-4, డి-1, ఇ-5
  4. ఎ-3, బి-5, సి-1, డి-4, ఇ- 2
View Answer

Answer : 1

ఎ-5, బి-4, సి-1, డి-2, ఇ-3

Question: 112

క్రింది వాటి నుండి సరైన జతలను ఎన్నుకొనుము:

ఎ. బెంథామ్ ద్వినామాకరణ పరిచయం

బి. జాతీయ వృక్ష ఉద్యానవనం – కొలకతా

సి. మాలస్ మాలస్ – టాటోనమి

డి. గుర్తింపు – ఫ్లోరా

  1. ఎ, డి
  2. బి, సి
  3. ఎ, సి
  4. సి, డి
View Answer

Answer : 4

సి, డి

Question: 113

మొక్కల ప్రత్యుత్పత్తిలో రెండవ పురుష సంయోగబీజం ద్వితీయ కేంద్రకంతో సంయోగం “చెందిన తర్వాత ఏర్పడే నిర్మాణ, దాని కేంద్రక స్థితి:

  1. అండాతః కణజాలం – 3ఎన్
  2. సంయుక్తబీజం – 2ఎన్
  3. పరిచ్ఛద – 2ఎన్
  4. అంకురచ్ఛదం – 3ఎన్.
View Answer

Answer : 4

అంకురచ్ఛదం – 3ఎన్.

Question: 114

ఆవరణ శాస్త్రానికి సంబంధించి సరికాని జతను గుర్తించండి:

ఎ. ఉష్ణమండల వర్షపాత అడవులు – పర్వత పాదాలు `

బి. నిచ్ – ఆహారపు గొలుసులో నిర్ధిష్ట స్థానం

సి. జీవ ద్రవ్యరాశి – శక్తిగా మార్చడానికి వీలైన జీవుల ప పదార్థం

డి. జీవ నియంత్రణ -పంటమొక్కల పరాన్నజీవులపర భక్షకాలు

  1. ఎ, సి
  2. ఎ, డి
  3. బి, సి
  4. బి, డి
View Answer

Answer : 1

ఎ, సి

Question: 115

సరైన కలయికలను ఈక్రింది వాటి నుండి ఎన్నుకొనుము:

ఎ. ఆక్సిన్ – వేర్లు, కాండాల విభేధనము

బి. జిబ్బరెలిన్లు – పత్రరంధ్రాలు తెరుచుకొనుట

సి. సైటోకైనిన్లు – పత్రాలలో వార్ధక్యాన్ని ఆలస్యం చేయుట

డి. ఎబిఎ – విత్తన సుప్తావస్థ

  1. ఎ, బి, సి
  2. ఎ, సి, డి
  3. బి, సి, డి
  4. ఎ, బి, డి
View Answer

Answer : 2

ఎ, సి, డి