Home  »  TSPSC  »  Plant Physiology

Plant Physiology (వృక్ష శరీర ధర్మ శాస్త్రం) Questions and Answers in Telugu

Biology (జీవ శాస్త్రం) Previous Questions and Answers in Telugu are very useful competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 116

క్రింది వాటిలో సంకర ప్రయోగాల కోసం మెండల్ ఎంపిక చేసుకొన్న తోట బఠాని లక్షణాల జాబితా:

ఎ. పుష్పం రంగు

బి. కాయ రంగు

సి. పత్రం ఆకారము

డి. పత్రం ఉండే స్థానం

  1. ఎ, బి
  2. బి, సి
  3. సి, డి
  4. బి,డి
View Answer

Answer : 1

ఎ, బి

Question: 117

క్రింది వాటిని జతపరుచుము.

జాబితా-1

ఎ. ఫ్రాంకియా

బి. కె+ పంప్ సిద్ధాంతం

సి. స్థానాంతరణ

డి. ఘన కొల్లాయిడ్లు

జాబితా-2

1. భాష్పోత్సేకం

2. నిపానం

3. ఆల్నస్

4. సమూహ ప్రవాహం

సరైన సమాధానం

  1. ఎ-2, బి-3, సి-4, డి-1
  2. ఎ-3, బి-1, సి-4, డి-2
  3. ఎ-1, బి-4, సి-3, డి-2
  4. ఎ-4, బి-3, సి-2, డి-1
View Answer

Answer : 2

ఎ-3, బి-1, సి-4, డి-2

Question: 118

ఈ క్రింది వానిని జతపరండి.

జబితా 1

ఎ. లిపిడ్లు

బి. కార్బోహైడ్రేట్లు

సి. ప్రోటీన్ లు

డి. విటమిన్ లు

జాబితా 2

1. నారింజ

2. పొద్దుతిరుగుడు

3. సోయా

4. రాగి

సరైన జోడి :

ఎ బి సి డి

  1. 2 4 3 1
  2. 3 4 2 1
  3. 3 2 1 4
  4. 2 4 1 3
View Answer

Answer : 1

2 4 3 1

Question: 119

ఆహార నిల్వకు సంబంధించిన క్రింది అంశాలను పరిశీలించండి:

ఎ. ఆహారం కుళ్లిపోకుండా సంరక్షించడానికి మొక్కల మూలమైన ఆహారాలను సంకలనం చేయవచ్చు

బి. తేమ శాతం అధికంగా ఉండటం వల్ల ఆకు కూరలు చాలా తొందరగా చెడిపోతాయి.

సరైన జవాబును ఎంపిక చేయండి.

  1. ఎ మాత్రమే సరైనది.
  2. ఎ మరియు బి రెండూ సరైనవి కావు
  3. బి మాత్రమే సరియైనది.
  4. ఎ మరియు బి రెండూ సరియైనవి.
View Answer

Answer : 4

ఎ మరియు బి రెండూ సరియైనవి.

Question: 120

ఎఫ్2 సంతతికి సంబంధించి సరైన జతలను క్రింది వాని నుండి ఎన్నుకొనుము?

1. ఏక సంకర సంకరణము – 3 : 1

2. ద్విసంకర సంకరణము – 9:3:3:1

3. పరీక్ష సంకరణము – 1:1

4. అసంపూర్ణ బహిర్గతత్వము – 1:2:1

  1. 2, 3, 4
  2. 1, 2, 4
  3. 1, 3, 4
  4. 1, 2, 3
View Answer

Answer : 1

2, 3, 4