Home  »  TSPSC  »  Plant Physiology

Plant Physiology (వృక్ష శరీర ధర్మ శాస్త్రం) Questions and Answers in Telugu

Biology (జీవ శాస్త్రం) Previous Questions and Answers in Telugu are very useful competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 121

కిరణజన్య సంయోగక్రయి మరియు శ్వాస క్రియ రెండింటిలోను పాల్గొనే ఎంజైమ్లు?

1. ఆల్టై జ్

2. ట్రయోజ్ ఫాస్ఫేట్ ఐసోమెరేజ్

3. హెక్సోకైనేజ్

4. మాలిక్ డిహైడ్రోజినేజ్

  1. 1, 2, 4
  2. 2, 3, 4
  3. 1, 3, 4
  4. 1, 2, 3
View Answer

Answer : 1

1, 2, 4

Question: 122

కిరణజన్య సంయోగక్రియలో కాంతి ఆక్సీకరణకు దోహదపడే ప్రత్యేక హరిత వర్ణద్రవ్యాల సముదాయాన్ని ఈ విధంగా సూచిస్తారు?

  1. PSI (P700), PSII (P680)
  2. PSI (P700), PSII (P640)
  3. PSI (P650), PSII (P640)
  4. PSI (P700), PSII (P720)
View Answer

Answer : 1

PSI (P700), PSII (P680)

Question: 123

జతపరుచుము?

జాబితా -1

ఎ. వేరు నుంచి కాండానికి నీటి ప్రసరణ

బి. పత్రరంధ్రాల ద్వారా నీటిని కోల్పోవుట

సి. పదార్థాల సమూహ ప్రవాహం

డి. అర్ధపారగమ్యత్వచం ద్వారా నీటి వ్యాపనం

జాబితా-2

1. స్థానాంతరణ

2. ద్రవాభిసరణ

3. ద్రవోద్దమం

4. భాష్పోత్సేకం

సరియైన సమాధానం?

ఎ బి సి డి

  1. 4 3 2 1
  2. 3 4 1 2
  3. 2 1 4 3
  4. 2 3 4 1
View Answer

Answer : 2

3 4 1 2

Question: 124

క్రింది మొక్కల పేర్లను వాటి జాతులతో జతపరచుము?

జాబితా 1 (మొక్కలు)

ఎ. రావల్ఫియా

బి. పార్టీని (వయ్యారిభామ)

సి. జట్రోఫా (అడవి ఆముదం)

డి. రక్త చందనం

జాబితా 2 (జాతులు)

1. ఔషధ జాతి

2. ఆపదలో ఉన్న జాతి

3. ఆక్రమణ జాతి

4. జీవ ఇంధన మొక్క

సరియైన సమాధానం?

ఎ బి సి డి

  1. 3 4 1 2
  2. 2 3 4 1
  3. 2 3 1 4
  4. 2 4 3 1
View Answer

Answer : 2

2 3 4 1

Question: 125

రౌవోల్సియ అనే మందు సర్పగంధ మొక్క యొక్క………. భాగంతో తయారు చేస్తారు?

  1. కాండం
  2. వేరు
  3. పువ్వు
  4. విత్తనం
View Answer

Answer : 2

వేరు