Home  »  TSPSC  »  Plant Physiology

Plant Physiology (వృక్ష శరీర ధర్మ శాస్త్రం) Questions and Answers in Telugu

Biology (జీవ శాస్త్రం) Previous Questions and Answers in Telugu are very useful competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 136

‘కాంకర్’ వ్యాధి వల్ల నిమ్మపండ్ల నాణ్యత బాగా దెబ్బతింటుంది. నిమ్మతోటలు పెంచే వ్యవసాయదారులు ఈ వ్యాధివల్ల ఆర్థికంగా బాగా నష్టపోతారు. ఈ వ్యాధికి కారణమైన సూక్ష్మజీవి ఏది?

  1. శిలీంద్రం
  2. నిమటోడ్
  3. వైరస్
  4. బాక్టీరియా
View Answer

Answer : 4

బాక్టీరియా

Question: 137

దిగువ తెల్పిన వాటిని సరి అయిన సమాధానాలతో జతపరండి

ఎ (ఔషధ మొక్క)

ఎ. సర్పగంధ

బి. ఈస

సి. అర్జున

డి. చందనం

బి (ఉపయోగం)

1. మూత్ర వర్ధకం, శీతజనకం

2. నాడీ రుగ్మత.

3. దీర్ఘకాల మలమర్ధకం

4. గుండె వ్యాధుల నివారణ

  1. ఎ-4, బి-2, సి-1, డి-3
  2. ఎ-2, బి-4, సి-3, డి-1
  3. ఎ-2, బి-4, సి-3, డి-1
  4. ఎ-1, బి-2, సి-4, డి-3
View Answer

Answer : 2

ఎ-2, బి-4, సి-3, డి-1

Question: 138

దిగువ తెల్పిన వాటిలో ఏవి పరిగా జతపరచ బడలేదు. (యొక్క భాగముగా ఉండునది)?

  1. అర్జున- బెరడు
  2. అశ్వగంధ – వేరు మరియు భూమిలోపల ఉండే భాగం
  3. మెంతులు – విత్తనం
  4. పసుపు – ఆకు
View Answer

Answer : 4

పసుపు – ఆకు

Question: 139

కాంతి మొక్కల పెరుగుదల రీతిని నియంత్రిస్తుంది. కుండీలో పెరుగుతున్న మొక్కను ఒక కిటికీలో పెడితే, కొన్ని రోజుల తర్వాత ఆ మొక్క పగటిపూట సూర్యకింతి ఉండే ప్రదేశం వైపుకు వంగి పెరుగుతుంది. ఈ రకంగా పెరగటాన్ని ఏమంటారు?

  1. కాంతి అనువర్తన చలనం
  2. కాంతి అనుచలనం
  3. కాంతి అనుకుంచిత చలనం
  4. కాంతి కాలోవధి
View Answer

Answer : 1

కాంతి అనువర్తన చలనం

Question: 140

ఈ క్రింది వాటిలో ఏది ప్రచ్ఛన్న తృణ ధాన్యం?

  1. డురమ్ గోధుమ
  2. గోధుమ రొట్టె అంత
  3. అన్నీ
  4. కోళ్ళుకు, గుర్రాలకు దాణాగా పెట్టే గోధుమ
View Answer

Answer : 4

కోళ్ళుకు, గుర్రాలకు దాణాగా పెట్టే గోధుమ