Home  »  TSPSC  »  Plant Physiology

Plant Physiology (వృక్ష శరీర ధర్మ శాస్త్రం) Questions and Answers in Telugu

Biology (జీవ శాస్త్రం) Previous Questions and Answers in Telugu are very useful competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 11

వరి పంట శాస్త్రీయ నామం ఏమిటి ?

  1. కజానస్ కజాన్
  2. సోలానమ్ మెలాంజిసా
  3. ఒరైజ సటైవ
  4. ఒరైజ కసావ
View Answer

Answer : 3

ఒరైజ సటైవ

Question: 12

మొక్కలు దేనిద్వారా నత్రజనని గ్రహిస్తాయి?

  1. వర్ష౦
  2. వాయువు (గాలి)
  3. శిలలు
  4. మట్టి
View Answer

Answer : 2

వాయువు (గాలి)

Question: 13

ఈ క్రింది వానిలో బయోడీజిల్ యొక్క మొక్క ?

  1. జట్రఫా కుర్మాస్
  2. టెర్మినాలియా కటూపా
  3. టీరో కార్పస్ మార్సుపియమ్
  4. సాప్రియా హిమాలయానా
View Answer

Answer : 1

జట్రఫా కుర్మాస్

Question: 14

సహజంగా లభించే పత్ర హరితంలో మధ్యన ఉండేలోహ పరమాణువు ?

  1. కాపర్
  2. మాంగనీష్
  3. మెగ్నీషియం
  4. ఐరన్
View Answer

Answer : 3

మెగ్నీషియం

Question: 15

కిరణజన్య సంయోగ క్రియలో విడుదలయ్యే ఆక్సిజన్ నీటి నుండి వచ్చునని నిరూపించినది.

  1. కాల్విన్
  2. హాచ్
  3. రూబెన్ & కామెన్
  4. మేయర్
View Answer

Answer : 3

రూబెన్ & కామెన్

Recent Articles