Home  »  TSPSC  »  Plant Physiology

Plant Physiology (వృక్ష శరీర ధర్మ శాస్త్రం) Questions and Answers in Telugu

Biology (జీవ శాస్త్రం) Previous Questions and Answers in Telugu are very useful competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 16

ఫలదీకరణ జరగకుండా అండాశయం నుండి ఫలం ఏర్పడే ప్రక్రియ?

  1. బహుపిండిత
  2. అసంయోగ జననం
  3. అనిషేక ఫలనం
  4. శిశూత్పాదకత
View Answer

Answer : 3

అనిషేక ఫలనం

Question: 17

వ్యవసాయంలో నత్రజని ఎరువులను మితిమీరి ఉ పయోగించడం వల్ల కలిగే నష్టాలు

ఎ. నత్రజనిని జీర్ణించుకున్న సూక్ష్మజీవులు భూమిలో బాగా వ్యాప్తి చెందే ప్రమాదం

బి. వ్యవసాయ మృత్తిక ఆమ్లపూరితమయ్యే ప్రమాదం

సి. నైట్రేట్ భూగర్భ జలాల్లోకి ఇంకే ప్రమాదం

కింది కోడ్ సహాయంతో సరైన జవాబును గుర్తించండి

  1. ఎ మరియు సి మాత్రమే
  2. బి మాత్రమే
  3. బి మరియు సి మాత్రమే
  4. ఎ, బి మరియు సి
View Answer

Answer : 3

బి మరియు సి మాత్రమే

Question: 18

ఈ క్రింది వానిలో ఏది దాని సరైన విధితో… జతపరుచబడినది?

  1. గార్డెసెల్ : బాష్పాత్సేక రేటు క్రమబద్దీకరణ
  2. బీజకోశం : పుప్పోడి ఉత్పత్తి
  3. వాస్కులర్ కాండియమ్: సంబంధిత మేరిస్టెం ఏర్పాటు
  4. దారువు  : చెక్కెరల రవాణా
View Answer

Answer : 3

వాస్కులర్ కాండియమ్: సంబంధిత మేరిస్టెం ఏర్పాటు

Question: 19

సూర్యరశ్మి వైపుకు మొక్కలు వాలడానికి కారణం క్రింది వాటిలో ఏమిటి?

  1. ఫోటోట్రాపిజం
  2. ఫోటోటాక్సిన్
  3. ఫోటోకినెసిన్
  4. ఫోటోపీరియాడిజం
View Answer

Answer : 1

ఫోటోట్రాపిజం

Question: 20

క్లైమాక్టిరిక్ పండ్లు (ఆపిల్ వంటివి) ఈ క్రింది వానిలో వేని ద్వారా సహజ పక్వము చెందును?

  1. ఇథలీస్ విడుదల & పెరిగిన శ్వాసక్రియ వలన
  2. ఇథలీస్ విడుదల & క్షీణించిన శ్వాసక్రియ వలన
  3. ఎసిటలీన్ విడుదల & పెరిగిన శ్వాసక్రియ వలన
  4. ఎసిటలీన్ విడుదల & క్షీణించిన శ్వాసక్రియ వలన
View Answer

Answer : 1

ఇథలీస్ విడుదల & పెరిగిన శ్వాసక్రియ వలన

Recent Articles