Home  »  TSPSC  »  Plant Physiology

Plant Physiology (వృక్ష శరీర ధర్మ శాస్త్రం) Questions and Answers in Telugu

Biology (జీవ శాస్త్రం) Previous Questions and Answers in Telugu are very useful competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 21

మొక్కలలోని పోషక కణజాలంలో చక్కెరల రవాణాను వివరించే ప్రయోగం?

  1. కోబాల్ట్ క్లోరైడ్ కాగితం
  2. బెరడు వలయాన్ని తొలగించడం
  3. థిసిల్ గరాటు ప్రయోగం.
  4. స్పిగ్మోమానోమీటర్
View Answer

Answer : 2

బెరడు వలయాన్ని తొలగించడం

Question: 22

క్రింది వానిలో సరికాని జత ఏది?

ఎ. రాత్రి పువ్వు – టేరిడోపైటా

బి. జీవ ఎరువులు – నీలి ఆకుపచ్చ శైవలాలు

సి. పెన్సిలిన్ – శిలీంద్రం

డి. వృక్షరాజ్య ఉభయ చరాలు – బ్రయోఫైటా

  1. ఎ మాత్రమే
  2. సి, డి మాత్రమే
  3. బి, డి మాత్రమే
  4. బి మాత్రమే
View Answer

Answer : 1

ఎ మాత్రమే

Question: 23

ప్రతిపాదన (ఎ) నీలికాంతిలో కంటే ఎరుపు కాంతిలో కిరణజన్యసంయోగ క్రియ రేటు ఎక్కువ

కారణం (ఆర్): ఎరుపు ఫోటాన్ శక్తి, నీలి ఫోలాన్ శక్తి కంటే ఎక్కువ

  1. ఎ మరియు ఆర్లు రెండూ నిజం, మరియు ఎ అనునది ఆర్ కు సరైన వివరణ
  2. ఎ మరియు ఆర్ లు రెండూ నిజం, మరియు ఎ అనునది ఆర్ కు సరైన వివరణ కాదు
  3. ఎ నిజం, ఆర్ నిజం కాదు
  4. ఎ నిజం కాదు, ఆర్ నిజం
View Answer

Answer : 3

ఎ నిజం, ఆర్ నిజం కాదు

Question: 24

మొక్కలలో వేళ్ళు నేలలోకి లోతుగా చొచ్చుకుపోయి, పోషక పదార్థాలను త్వరితంగా శోషించుకోవడానికి తోడ్పడే పోషకం.

  1. కర్బనం
  2. భాస్వరం
  3. నత్రజని
  4. పొటాషియం
View Answer

Answer : 2

భాస్వరం

Question: 25

బయోడీజిల్ కొరకు మరియు భూమిలో నత్రజనిని సమృద్ధం చేయడానికి పెంచే మొక్కలు వరుసగా.

  1. వేప, జట్రోఫా
  2. జట్రోఫా, వేప
  3. గ్లిరిసీడియా, జట్రోఫా
  4. జట్రోఫా, గ్లిరిసీడియా
View Answer

Answer : 4

జట్రోఫా, గ్లిరిసీడియా

Recent Articles