Home  »  TSPSC  »  Plant Physiology

Plant Physiology (వృక్ష శరీర ధర్మ శాస్త్రం) Questions and Answers in Telugu

Biology (జీవ శాస్త్రం) Previous Questions and Answers in Telugu are very useful competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 26

ప్రతిపాదన (ఎ): లిట్టోరల్ మరియు లిమ్నెటిక్  మండలాలు కాంతిమయంగా ఉంటాయి

కారణం (బి) : సరస్సులోని ఈ మండలాలలో కిరణజన్య సంయోగక్రియ తక్కువగా జరుగుతుంది.

  1. ఎ మరియు బి నిజం ఎ కి బి సరైన వివరణ
  2. ఎ మరియు బి నిజం ఎ కి బి సరైన వివరణ కాదు
  3. ఎ నిజం కాని బి నిజం కాదు
  4. ఎ నిజం కాదు ఆర్ నిజం
View Answer

Answer : 3

ఎ నిజం కాని బి నిజం కాదు

Question: 27

బఠానీ మొక్కలలో గింజరంగు, కాయపై తొక్కరంగుకు సంబంధించి బహిర్గత, అంతర్గత లక్షణాలు వరుసగా?

  1. పసుపు, ఆకుపచ్చ మరియు ఆకుపచ్చ, పసుపు
  2. ఆకుపచ్చ, పసుపు మరియు పసుపు, ఆకుపచ్చ
  3. ఆకుపచ్చ, పసుపు మరియు ఆకుపచ్చ, పసుపు
  4. పసుపు, ఆకుపచ్చ మరియు పసుపు, ఆకుపచ్చ.  
View Answer

Answer : 1

పసుపు, ఆకుపచ్చ మరియు ఆకుపచ్చ, పసుపు

Question: 28

నిశ్చితం (ఎ): గడ్డి జాతుల పత్రాలు కొన నుండి నీరు ద్రవ రూపంలో కోల్పోవుటను బిందుస్రావం అంటారు.

కారణం (ఆర్): ఎత్తైన వృక్షాలలో పత్ర రంధ్రాల నుండి ఎక్కువగా నీరు కోల్పోవుటకు వేరు పీడనం ప్రధాన కారణం

  1. ఎ మరియు ఆర్లు రెండూ నిజం, మరియు ఆర్ అనునది ఎ కు సరైన వివరణ
  2. ఎ మరియు ఆర్లు రెండూ నిజం, మరియు ఆర్. అనునది ఎ కు సరైన వివరణ కాదు
  3. ఎ నిజం, ఆర్ నిజం కాదు
  4. ఎ నిజం కాదు, ఆర్ నిజం
View Answer

Answer : 3

ఎ నిజం, ఆర్ నిజం కాదు

Question: 29

ఈ క్రింది వాటిలో ఏది వృక్షాలకు తప్పని సరైన సూక్ష్మ పోషకం కాదు?

  1. జింక్
  2. సోడియం
  3. కాపర్
  4. బోరాన్
View Answer

Answer : 2

సోడియం

Question: 30

మొక్కల పై శిలింద్ర సంక్రమణకు ముందే రక్షకంత ఉపయోగించే శిలీంద్ర నాశకానికి (వంగీసైడ్) ఉదాహరణ?

  1. సల్ఫర్
  2. హైడ్రేట్స్
  3. కాపర్
  4. కార్బన౦
View Answer

Answer : 1

సల్ఫర్

Recent Articles