Home  »  TSPSC  »  Plant Physiology

Plant Physiology (వృక్ష శరీర ధర్మ శాస్త్రం) Questions and Answers in Telugu

Biology (జీవ శాస్త్రం) Previous Questions and Answers in Telugu are very useful competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 31

ఆలుగడ్డ దేని రూపాంతరం?

  1. వేళ్లు
  2. కాండం
  3. ఫలం
  4. ఆకు
View Answer

Answer : 2

కాండం

Question: 32

ఈ క్రింది వాటిలో ఏది, నేలలో నత్రజననిని స్థిరీకరణ చేస్తుంది?

  1. బఠానీ
  2. గోధుమ
  3. వరి
  4. మొక్కజొన్న
View Answer

Answer : 1

బఠానీ

Question: 33

కిరణజన్య సంయోగక్రియ పూర్తిగా లోపించి, సంవత్సరమంతా చల్లగా మరియు చీకటిగా ఉండే లోతైన సముద్ర మండలం

  1. బెథియల్ మండలం
  2. అబైసల్ మండలం
  3. వేలాంచల మండలం
  4. లిమ్నెటిక్ మండలం
View Answer

Answer : 2

అబైసల్ మండలం

Question: 34

వేరు పీడన పరిమాణం ఏ కాలములో తక్కువగా ఉంటుంది?

  1. వేసవికాలం
  2. శీతాకాలం
  3. వర్షాకాలం
  4. ఆకురాలు కాలం
View Answer

Answer : 3

వర్షాకాలం

Question: 35

కింది పంటల్లో వేటిని సాధారణంగా నారు నాటడం ద్వారా పెంచుతారు?

  1. మొక్కజొన్న
  2. క్యారెట్
  3. ఉల్లి
  4. సోయాబీన్
View Answer

Answer : 3

ఉల్లి