Home  »  TSPSC  »  Plant Physiology

Plant Physiology (వృక్ష శరీర ధర్మ శాస్త్రం) Questions and Answers in Telugu

Biology (జీవ శాస్త్రం) Previous Questions and Answers in Telugu are very useful competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 36

క్రింది వానిలో చెరకురసంలో ప్రధానంగా ఉండే చక్కెర రూపం ఏది?

  1. గ్లూకోస్
  2. ఫ్రక్టోస్
  3. సుక్రోస్
  4. డెక్స్ ట్రోస్
View Answer

Answer : 3

సుక్రోస్

Question: 37

లిట్మస్ను దేని నుండి సంగ్రహిస్తారు?

  1. లైకెన్లు
  2. లిట్మస్ చెట్టు కాండము
  3. మోదుగు చెట్టు యొక్క పులు
  4. ఇండిగో మొక్క ఆకులు
View Answer

Answer : 1

లైకెన్లు

Question: 38

బిటి కాటన్ బిటి దీనిని సూచిస్తుంది?

  1. బేసిలస్ తురింజెన్సిస్
  2. బ్రాసిక తురింజెన్సిస్
  3. బ్రిటీషు టెర్మినస్
  4. బ్రిటానిక థేసరస్
View Answer

Answer : 1

బేసిలస్ తురింజెన్సిస్

Question: 39

క్రిందివాటిలో ఏది వృక్ష/మొక్కల సంబంధిత హార్మోన్?

  1. ఈస్ట్రోజోన్
  2. సైటోకైనిన్
  3. ఇన్సులిన్
  4. థైరాక్సిన్
View Answer

Answer : 2

సైటోకైనిన్

Question: 40

కోరల్ బ్లీచింగ్ ప్రక్రియ దీని తొలగింపుతో ముడిపడి ఉంటుంది?

  1. జూక్సానైల్లే
  2. ఆజోటోబాక్టర్
  3. పేనిబాసిల్లస్
  4. రైజోబియా
View Answer

Answer : 1

జూక్సానైల్లే