Home  »  TSPSC  »  Plant Physiology

Plant Physiology (వృక్ష శరీర ధర్మ శాస్త్రం) Questions and Answers in Telugu

Biology (జీవ శాస్త్రం) Previous Questions and Answers in Telugu are very useful competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 41

ప్రాకృతిక రబ్బర్ ఒక వృక్ష ఉత్పత్తి మరియు ఈ పేరుతో కూడా పిలవ బడుతుంది?

  1. గమ్
  2. రెజి
  3. లాటెక్స్
  4. బార్క్
View Answer

Answer : 3

లాటెక్స్

Question: 42

పొడవైన మరియు పొట్టి (పొడవైనది ఆధిపత్య లక్షణము) బటానీ మొక్కల సంకరణము ద్వారా సంతాన ఉత్పత్తి జరిపితే, పుట్టే మొదటి తరం మొక్కలలో పొడవైన వాటి శాతం ఎంత?

  1. 25 శాతం
  2. 50 శాతం
  3. 75 శాతం
  4. 100 శాతం
View Answer

Answer : 4

100 శాతం

Question: 43

జీవ ద్రవ్యరాశి శక్తి

  1. కిరణజన్య సంయోగక్రియ ద్వారా ఏర్పడుతుంది
  2. కాంతి లోపించిన కారణంగా ఏర్పడుతుంది.
  3. భూమి వేడెక్కడం వలన ఏర్పడుతుంది.
  4. వాతావరణంలో నత్రజని ఉండటం వలన ఏర్పడుతుంది.
View Answer

Answer : 1

కిరణజన్య సంయోగక్రియ ద్వారా ఏర్పడుతుంది

Question: 44

‘ఎ’ మొక్కలోని బలహీన కాండాలు నేలను తాకినప్పుడు పీచువేర్లను ఉత్పత్తి చేయును

‘బి’ మొక్క దారపు తంతువుల వంటి నిర్మాణాలను, వాటి చివరణ బడిపెల్లాంటి సిద్ధ బీజా శయాలను
కలిగి ఉండును. “

ఎ, బి మరియు సిలను వరుసగా గుర్తించుము

  1. మల్లె, ఫెర్న్, రైజోపస్
  2. రైజోపస్, మల్లె, ఫెర్న్
  3. మల్లె, రైజోపస్, ఫెర్న్
  4. ఫెర్న్, మల్లె, రైజోపస్
View Answer

Answer : 3

మల్లె, రైజోపస్, ఫెర్న్

Question: 45

మొక్కలో జైలమ్ (దారువు) చేసే పని?

  1. నీటిని వేళ్ళ నుండి ఆకులకు చేరవేస్తుంది.
  2. ఆహారాన్ని ఆకుల నుండి ఇతర భాగాలకు చేరవేస్తుంది.
  3. బెరడును రూపొందిస్తుంది
  4. మొక్కకు రక్షణ
View Answer

Answer : 1

నీటిని వేళ్ళ నుండి ఆకులకు చేరవేస్తుంది.