Home  »  TSPSC  »  Vitamins

Vitamins (వ్యాధులు) Questions and Answers in Telugu

Biology (జీవ శాస్త్రం) Previous Questions and Answers in Telugu are very useful competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 46

మన ఎదుగుదల అభివృద్ధికి ప్రోటీన్లు చాలా ముఖ్యమయిన పోషకాలు. కింది వానిలో అధికంగా  ప్రోటీన్లను కలిగి ఉండేది.

  1. బియ్యం
  2. గోధుమ
  3. వేరుశనగవేరుశనగ
  4. పచ్చని ఆకుకూరలు
View Answer

Answer : 3

వేరుశనగ

Question: 47

రక్తం గడ్డ కట్టడానికి అవసరమయ్యే విటమిన్?

  1. B6
  2. C
  3. K
  4. B1
View Answer

Answer : 3

K

Question: 48

మాంసం దీనికి మంచి మూలాధారం.

  1. విటమిన్ ఎ
  2. విటమిన్ సి
  3. విటమిన్ ఇ
  4. విటమిన్ బి12.
View Answer

Answer : 4

విటమిన్ బి12.

Question: 49

శరీరంలో రక్తం గడ్డకట్టకుండా నిరోధించేది?

  1. హిమోగ్లోబిన్
  2. ఫైబ్రిన్
  3. ప్లాస్మా
  4. హెపారిన్
View Answer

Answer : 4

హెపారిన్

Question: 50

ప్రతిక్ష కారిణి ధర్మాలు గల విటమిన్లు ఏవి?

1. విటమిన్ ఎ

2. విటమిన్ సి

3. విటమిన్ ఇ

4. విటమిన్ కె

క్రింది వాటిలో సరైన దానిని గుర్తించండి.

  1. ఎ మాత్రమే
  2. బి మరియు సి మాత్రమే
  3. సి. ఎ మరియు సి మాత్రమే
  4. ఎ, బి మరియు సి.
View Answer

Answer : 4

ఎ, బి మరియు సి.

Recent Articles