Home  »  TSPSC  »  Vitamins

Vitamins (వ్యాధులు) Questions and Answers in Telugu

Biology (జీవ శాస్త్రం) Previous Questions and Answers in Telugu are very useful competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 6

ఈ క్రింది జతలలో ఏది సరియైనది కాదు?

  1. విటమిన్ బి1 – బెరి బెరి
  2. విటమిన్ బి2 – పెల్లగ్రా
  3. విటమిన్ బి6 – ఆకలి మందగించడం
  4. విటమిన్ బి12 – పెర్నీసియస్ రక్తహీనత
View Answer

Answer : 2

విటమిన్ బి2 – పెల్లగ్రా

Question: 7

ఎముకల నిర్మాణమునకు అవసరమగు విటమిన్?

  1. విటమిన్ ఎ
  2. విటమిన్ బి
  3. విటమిన్ సి
  4. విటమిన్ డి
View Answer

Answer : 4

విటమిన్ డి

Question: 8

ఈ క్రింది వానిలో నీటిలో కరిగే విటమిన్ ఏది?

  1. విటమిన్ ఎ
  2. విటమిన్ బి
  3. విటమిన్ సి
  4. విటమిన్ కె
View Answer

Answer : 3

విటమిన్ సి

Question: 9

విటమిన్ ఎక్కువగా దేనిలో లభిస్తుంది?

  1. మారేడు కాయ
  2. సోలమన్
  3. క్యారెట్
  4. స్కిన్లెస్ చికెన్
View Answer

Answer : 2

సోలమన్

Question: 10

WHO ప్రకారం, ప్రపంచంలో అధిక జనాభాలో ఉన్న పోషకాహార లోపం ఏది?

  1. ఐరన్
  2. కాల్షియం
  3. పొటాషియం
  4. సోడియం
View Answer

Answer : 1

ఐరన్

Recent Articles