Home  »  TSPSC  »  Vitamins

Vitamins (వ్యాధులు) Questions and Answers in Telugu

Biology (జీవ శాస్త్రం) Previous Questions and Answers in Telugu are very useful competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 11

ఈ క్రింది వాటిలో దేనిలో బి1 (థయామిన్) లభ్యమవుతుంది?

  1. క్యారట్
  2. బియ్యపు గింజలపై పొట్టు
  3. ప్రొద్దుతిరుగుడు
  4. బీట్రూట్
View Answer

Answer : 2

బియ్యపు గింజలపై పొట్టు

Question: 12

ప్రోటీన్లు సమృద్ధిగా ఉండు పదార్థాలు?

  1. పప్పులు
  2. టమోటాలు
  3. ఆలుగడ్డలు, చిలగడదుంపలు
  4. ఆకుకూరలు
View Answer

Answer : 1

పప్పులు

Question: 13

రక్తం గడ్డ కట్టడానికి అవసరమైన విటమిన్ ఈ క్రింది వాటిలో ఏది?

  1. విటమిన్ కె
  2. విటమిన్ సి
  3. విటమిన్ బి
  4. విటమిన్ డి
View Answer

Answer : 1

విటమిన్ కె

Question: 14

ఈ క్రింది విటమిన్లలో దేనిని సూర్యకాంతి ద్వారా పొందవచ్చును?

  1. విటమిన్ ఎ
  2. విటమిన్ సి
  3. విటమిన్ బి
  4. విటమిన్ డి
View Answer

Answer : 4

విటమిన్ డి

Question: 15

వేడి చేసినప్పుడు ఏ విటమిన్ త్వరగా విచ్ఛిన్నమవుతుంది?

  1. సి
  2. బి
View Answer

Answer : 1

సి

Recent Articles