Home  »  TSPSC  »  Vitamins

Vitamins (వ్యాధులు) Questions and Answers in Telugu

Biology (జీవ శాస్త్రం) Previous Questions and Answers in Telugu are very useful competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 16

శరీరంలో కాల్షియం జీర్ణమవడానికి ఏ విటమిన్ ఉపయోగపడుతుంది.

  1. విటమిన్ ఎ
  2. విటమిన్ డి
  3. విటమిన్ బి
  4. విటమిన్ సి
View Answer

Answer : 2

విటమిన్ డి

Question: 17

క్రింది వాటిలో విటమిన్ సి ఏది?

  1. ఆస్కార్బిక్ యాసిడ్
  2. సిట్రిక్ యాసిడ్
  3. అసిటిక్ యాసిడ్
  4. లాక్టిక్ యాసిడ్.
View Answer

Answer : 1

ఆస్కార్బిక్ యాసిడ్

Question: 18

క్రింది ఏ గింజల్లో పొటాషియం అత్యధికంగా ఉంటుంది?

  1. జీడిపప్పు
  2. బాదం
  3. వేరుశనగ
  4. అక్రూట్ (వాల్నట్)
View Answer

Answer : 2

బాదం

Question: 19

క్రింది వాటిలో ఏ ఆహారంలో విటమిన్-ఎ “అత్యధికంగా ఉంటుంది?

  1. కాడ్ లివర్ ఆయిల్
  2. కేరట్
  3. గుమ్మడి
  4. కోడి గుడ్డు
View Answer

Answer : 1

కాడ్ లివర్ ఆయిల్

Question: 20

ఈ ఋతువులో విటమిన్ ఎ అధిక పరిమాణములో కావాలి?

  1. శీతాకాలము
  2. వసంత ఋతువు
  3. వేసవి కాలము
  4. ఋతువుల మీద ఆధారము
View Answer

Answer : 1

శీతాకాలము