Home  »  TSPSC  »  Vitamins

Vitamins (వ్యాధులు) Questions and Answers in Telugu

Biology (జీవ శాస్త్రం) Previous Questions and Answers in Telugu are very useful competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 21

ఈ క్రింది వాటిలో ఏది ప్రాథమిక ఆహారం కాదు?

  1. అమూల్ పాలు
  2. ఆవు పాలు
  3. ధనియాలు
  4. గోధుమలు.
View Answer

Answer : 1

అమూల్ పాలు

Question: 22

వండినప్పుడు ఆహారములోని ఈ విటమిన్ త్వరగా నష్టము అవుతుంది.

  1. విటమిన్ ఎ
  2. విటమిన్ సి
  3. విటమిన్ డి
  4. విటమిన్ కె
View Answer

Answer : 2

విటమిన్ సి

Question: 23

మానవుల్లో పెర్నిసియస్ అనీమియా (రక్తహీనత) దేని లోపం వల్ల కలుగుతుంది.

  1. పైరిడాక్సిన్ (విటమిన్ బి6)
  2. సైనకోబాలమైన్ (విటమిన్ బి12)
  3. థయామిన్ (విటమిన్ బి1)
  4. పాంటోథెనిక్ యాసిడ్ (విటమిన్ బి5)
View Answer

Answer : 2

సైనకోబాలమైన్ (విటమిన్ బి12)

Question: 24

క్రింది వానిలో రోజువారి విలువ (డివి) ప్రకారం కాల్షియం అత్యధికంగా ఉండే పదార్థం ఏది?

  1. ఎముకలతో వున్న సార్లైన్ చేప
  2. జున్ను
  3. బ్రకోలి
  4. ఆవు పాలు పచ్చివి
View Answer

Answer : 2

జున్ను

Question: 25

విటమిన్ బి2 మరో పేరు ?

  1. పైరిడాక్సిన్
  2. థయామిన్
  3. రైబోప్లావిన్
  4. సైనకోబాలమిన్
View Answer

Answer : 3

రైబోప్లావిన్