Home  »  TSPSC  »  Vitamins

Vitamins (వ్యాధులు) Questions and Answers in Telugu

Biology (జీవ శాస్త్రం) Previous Questions and Answers in Telugu are very useful competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 26

కండర పుష్టికి అథ్లెటిక్ క్రీడాకారులకు ఇది కావాలి.

  1. అధిక కాలరీలు కలిగిన ఆహారం
  2. అధిక విటమిన్లు కలిగిన ఆహారం
  3. అధిక గ్లూకోజ్ కలిగిన ఆహారం
  4. అధిక ప్రోటీన్ కలిగిన ఆహారం
View Answer

Answer : 4

అధిక ప్రోటీన్ కలిగిన ఆహారం

Question: 27

ఈ క్రింది వాటిలో దేని పాలు ఎక్కువ కొవ్వు పదార్థాలు.. కలిగి ఉంటాయి

  1. ఒంటే
  2. ఆవు
  3. మేక
  4. బర్రె
View Answer

Answer : 4

బర్రె

Question: 28

క్రింది వాటిని జతపరచండి :

ఎ. గ్లూకోజ్

బి. స్టార్చ్

సి. మాల్టోజ్

డి. చితిన్

1. నైట్రోజన్ కలిగి ఉన్న పాలిశాకరైడ్ కార్బోహైడ్రేట్స్

2. మోనోశాకరైడ్స్

3. పాలీశాకరైడ్స్

4. డైశాకరైడ్స్

సరియైన సమాధానము గుర్తించుము.

  1. ఎ-2, బి-3, సి-4, డి-1
  2. ఎ-4, బి-3, సి-2, డి-1
  3. ఎ-3, బి-2, సి-4, డి-1
  4. ఎ-2, బి-4, సి-3, డి-1
View Answer

Answer : 1

ఎ-2, బి-3, సి-4, డి-1

Question: 29

ఏ విటమిన్లో కోబాల్డ్ ఉంటుంది.?

  1. బి12బి12
  2. బి1
  3. బి2
  4. బి6
View Answer

Answer : 1

బి12

Question: 30

విటమిన్ -సి రసాయన నామం ?

  1. సిట్రిక్ ఆమ్లం
  2. ఆస్కార్బిక్ ఆమ్లం
  3. ఆక్సాలిక్ ఆమ్లం
  4. నైట్రిక్ ఆమ్లం
View Answer

Answer : 2

ఆస్కార్బిక్ ఆమ్లం