Home  »  TSPSC  »  Vitamins

Vitamins (వ్యాధులు) Questions and Answers in Telugu

Biology (జీవ శాస్త్రం) Previous Questions and Answers in Telugu are very useful competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 31

ఈ క్రింది వాటిలో రక్తం గడ్డకట్టడానికి ఉపయోగపడేది?

  1. విటమిన్ బి1
  2. విటమిన్ బి2
  3. విటమిన్ డి
  4. విటమిన్ కె
View Answer

Answer : 4

విటమిన్ కె

Question: 32

‘న్యూట్రా సూటికల్స్’ అను పదార్థములు వేటిలో ఉంటాయి.

  1. కెరోటినాయిడ్ మరియు స్టార్చ్
  2. ఆంథోసైనిన్స్ మరియు విటమిన్ -డి
  3. ప్రోబయోటిక్స్
  4. కెరోటినాయిడ్, ఐసోప్టావోన్స్, ఆంథోసైనిన్స్
View Answer

Answer : 4

కెరోటినాయిడ్, ఐసోప్టావోన్స్, ఆంథోసైనిన్స్

Question: 33

లా ఆఫ్ ప్రిజర్వేషన్ చట్టం ప్రకారం ఈ క్రింది వాటిల్లో నిషేధించిన ఆహార పదార్థాలు ఏవి?

  1. మాంసం
  2. కూరగాయలు
  3. పాలు
  4. పండ్లు
View Answer

Answer : 3

పాలు

Question: 34

విటమిన్-సి ఎక్కువ దేనిలో ఉంటుంది?

  1. ఉసిరి, జామ, నారింజ
  2. ద్రాక్ష, నారింజ, జామ
  3. నారింజ, మామిడి, నిమ్మకాయ
  4. ఉసిరి, బత్తాయి, ద్రాక్ష
View Answer

Answer : 1

ఉసిరి, జామ, నారింజ

Question: 35

ఈ క్రింది వానిలో శక్తిని ఇచ్చే అణువులను గుర్తించండి.

  1. కార్బోహైడ్రేట్, ప్రోటీన్ మరియు లిపిడ్
  2. కార్బోహైడ్రేట్, లిపిడ్ మరియు విటమిన్
  3. కార్బోహైడ్రేట్, ప్రోటీన్ మరియు విటమిన్
  4. ప్రోటీన్, లిపిడ్ మరియు విటమిన్
View Answer

Answer : 1

కార్బోహైడ్రేట్, ప్రోటీన్ మరియు లిపిడ్