Home  »  TSPSC  »  Vitamins

Vitamins (వ్యాధులు) Questions and Answers in Telugu

Biology (జీవ శాస్త్రం) Previous Questions and Answers in Telugu are very useful competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 41

క్రింది వాటిలో ఏది బియ్యం ప్రధాన పోషకంగా ఉంటుంది?

  1. కార్బో హైడ్రేట్లు
  2. ప్రోటీన్లు
  3. విటమిన్లు
  4. ఖనిజాలు
View Answer

Answer : 1

కార్బో హైడ్రేట్లు

Question: 42

క్రింది వాటిలో మానవశరీరంలో నిల్వ ఉండే విటమిన్ ఏది?

  1. విటమిన్ బి7 (బయోటిన్)
  2. విటమిన్-డి
  3. విటమిన్ బి1 (థయామిన్)
  4. విటమిన్ – సి
View Answer

Answer : 2

విటమిన్-డి

Question: 43

క్రింది వాటిని జతపరచండి :

లిస్ట్-1

వినమిన్లు

ఎ. విటమిను-సి

బి. విటమిన్-డి

సి. నియాసిన్

డి. థయామిన్

లిస్ట్ – 2

లోపము

1. బెరి బెరి

2. 3డి రోగము

3. స్వరి

4. రికెట్స్

సరియైన సమాధానము గుర్తించుము.

  1. ఎ-3, బి-2, సి-4, డి-1
  2. ఎ-3,బి-4, సి-2, డి-1
  3. ఎ-2, బి-1, సి-3, డి-4
  4. ఎ-4, బి-3, సి-1, డి-2
View Answer

Answer : 2

ఎ-3, బి-2, సి-4, డి-1

Question: 44

కోబాల్ట్ దేనిలో నిక్షిప్తమై ఉంది?

  1. విటమిన్ B6
  2. విటమిన్-B2
  3. విటమిన్ B1
  4. విటమిన్ B12
View Answer

Answer : 4

విటమిన్ B12

Question: 45

పిల్లలలో పోషకాహారలోపం వలన వచ్చే ముఖ్యమైన వ్యాధులు?

  1. క్యాషియోర్కర్ మరియు క్షయ
  2. మెరాస్మస్ మరియు ఉబ్బసం
  3. కలరా మరియు రక్తహీనత
  4. క్యాషియోర్కర్ మరియు మెరస్మస్.
View Answer

Answer : 4

క్యాషియోర్కర్ మరియు మెరస్మస్.