Home  »  TSPSC  »  Buddhism

Buddhism (బౌద్ద మతము) Questions and Answers in Telugu

Indian History (ఇండియన్ హిస్టరీ) Questions and Answers in Telugu are very useful competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 6

భారతదేశ ప్రాచీన చరిత్రకు పాళి భాషలోని పవిత్ర బౌద్ధ వాజ్ఞ్మయమండలి మూడు పీఠికలు మిక్కిలి ప్రధాన ఆధారాలు. ఆ పీఠకలు ఏవి?

  1. వినయ, సుత్త, అభిధర్మ
  2. మహాభాష్య, సంహిత, అర్థశాస్త్ర
  3. లలితవిస్తార, దివ్వవాదన, మహావంశ
  4. దీపవంశ, మహావంశ, జాతక
View Answer

Answer: 1

వినయ, సుత్త, అభిధర్మ

Question: 7

ఉత్తర భారతదేశములోని ఆరు ముఖ్య నగరాలకు తరచుగా తొలి బౌద్ధ గ్రంథములు పేర్కొంటున్నాయి. అవి ఏమనగా.

  1. ఉజ్జయిని, సాకేత, శ్రావస్తి, కౌశాండి, కాశి మరియు రాజగృహ
  2. తక్షశిల, సాకేత, రాజగృహ, చంప, కాశి మరియు కౌశాంబి
  3. సాకేత, రాజగృహ, కాశి, చంప, శ్రావస్తి మరియు కౌశాంబి
  4. శ్రావస్తి, పాటలీపుత్త, కాశి, చంప, సాకేత మరియు కౌశాంబి
View Answer

Answer: 3

సాకేత, రాజగృహ, కాశి, చంప, శ్రావస్తి మరియు కౌశాంబి

Question: 8

ఈ క్రింది చైనా బౌద్ధ యాత్రికుల ఇండియా పర్యటనను కాలానుక్రమంగా అమర్చుము :
a. హుయాన్ త్సాంగ్

b. వాంగ్ హ్యయన్ సే

c.ఇత్సింగ్

d. ఫాహియాన్
సరియైన జవాబును ఎంపిక చేయండి.

  1. a, c, b, d
  2. c, b, d, a
  3. d, a, b, c
  4. b, d, a, c
View Answer

Answer: 3

d, a, b, c

Question: 9

“జాతక” కథలు ఏ భాషలో లిఖించబడ్డాయి?

  1. నేపాలి
  2. ఖరోస్తి
  3. సంస్కృతం
  4. పార్టీ
View Answer

Answer: 4

పార్టీ

Question: 10

“దేవ్ ని మోరి” బౌద్ధ స్థూపం భారతదేశంలోని ఏ ప్రాంతంలో ఉంది?

  1. గుజరాత్ లోని అహ్మదాబాద్ సమీపంలో
  2. ఉత్తరప్రదేశ్ లోని అలహాబాద్ సమీపంలో
  3. ఉత్తరప్రదేశ్ లోని వారణాసి సమీపంలో
  4. మధ్యప్రదేశ్ లోని భోపాల్ సమీపంలో
View Answer

Answer: 3

ఉత్తరప్రదేశ్ లోని వారణాసి సమీపంలో

Recent Articles