Home  »  TSPSC  »  Buddhism

Buddhism (బౌద్ద మతము) Questions and Answers in Telugu

Indian History (ఇండియన్ హిస్టరీ) Questions and Answers in Telugu are very useful competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 21

ప్రతిపాదన(ఎ): స్వీయ క్రమశిక్షణ, ధ్యానముతో ఎవరైనా ముక్తిని పొందగలరు అని హీనయానీయులు భావించిరి.”

కారణం (ఆర్): బుద్ధుని యొక్క సహకారము మరియు అనుగ్రహముతోనే అందరూ ముక్తిని పొందగలరు అని మహాయానీయులు భావించిరి.

సరియైన జవాబును కనుగొనుము.

  1. (ఎ) మరియు (ఆర్) రెండూ సత్యము మరియు (ఎ)కి (ఆర్) సరియైన వివరణ
  2. (ఎ) మరియు (ఆర్) రెండూ సత్యము మరియు (ఎ) కి (ఆర్) సరియైన వివరణ కాదు
  3. (ఎ) సత్యము కానీ (ఆర్) అసత్యము
  4. (ఎ) అసత్యము కానీ (ఆర్) సత్యము
View Answer

Answer: 2

(ఎ) మరియు (ఆర్) రెండూ సత్యము మరియు (ఎ) కి (ఆర్) సరియైన వివరణ కాదు

Question: 22

బౌద్ధ మత సాంప్రదాయములో స్థూపము ప్రత్యేకతను కలిగి ఉంది. స్థూప కట్టడములు ముఖ్య పట్టణముల శివారులలో నిర్మించబడినాయి. ఈ సందర్భంగా ఏ జత సరి అయినటువంటిది కాదు?

  1. మృగదవ స్థూపము- మధుర
  2. ధర్మరాజిక స్థూపము తక్షశిల
  3. సాంచి స్థూపము – విదిశ
  4. అమరావతి స్థూపము – ధరణికోట
View Answer

Answer: 1

మృగదవ స్థూపము- మధుర

Question: 23

క్రింది వానిలో ఏ గ్రంథం బుద్ధుని యొక్క జీవితచరిత్రగా భావింపబడుతుంది?

  1. వినయ పిటక
  2. సుత్త పిటక
  3. అభిదమ్మ పిటక
  4. బుద్ధచరిత
View Answer

Answer: 4

బుద్ధచరిత

Question: 24

బౌద్ధమత శాఖలన్నీ మూల సూత్రాలుగా అంగీకరించే ‘నాలుగు ఉత్తమ సత్యములు’ ‘ఎనిమిది ఉత్తమ మార్గములు’ దేనిలో నిక్షిప్తం చేయబడినాయంటే

  1. వినయ పీఠకలో
  2. అభిదమ్మ పీఠికలో
  3. దమ్మచక్క పవత్తన సుత్తలో
  4. దిగ్గనిభాయలో
View Answer

Answer: 1

వినయ పీఠకలో

Question: 25

‘సాంచి’ ఎవరికీ పవిత్ర స్థలం?

  1. జైనులకు
  2. హిందువులకు
  3. బౌద్ధులకు
  4. క్రైస్తవులకు
View Answer

Answer: 3

బౌద్ధులకు

Recent Articles