Home  »  TSPSC  »  Buddhism

Buddhism (బౌద్ద మతము) Questions and Answers in Telugu

Indian History (ఇండియన్ హిస్టరీ) Questions and Answers in Telugu are very useful competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 26

‘బుద్ధ’ అను పదానికి గల అర్థం?

  1. విజేత
  2. ముక్తి కల్పించువాడు.
  3. జ్ఞాని
  4. సంచారి
View Answer

Answer: 3

జ్ఞాని

Question: 27

ఆంధ్రప్రదేశ్ లో బౌద్ధక్షేత్రం కానిది ఈ క్రింది వానిలో ఏది.?

  1. భట్టిప్రోలు
  2. గుంటుపల్లి
  3. ఘంటసాల
  4. ఒంగోలు
View Answer

Answer: 4

ఒంగోలు

Question: 28

అమరావతి, జగ్గయ్యపేట మరియు నాగార్జునకొండలలో నిర్మించిన స్తూపములు, విహారములు ఎవరి మృత అవశేషములపై నిర్మించబడినాయి?

  1. నాగార్జునుడు
  2. మహావీరుడు
  3. గౌతమ బుద్దుడు
  4. గోమటేశ్వరుడు
View Answer

Answer: 3

గౌతమ బుద్దుడు

Question: 29

కింది జంటలలో సరిగా జతయిన జంట ఏది?

  1. విక్రమశిల బౌద్ధారామం : ఉత్తరప్రదేశ్
  2. హేమకాండ్ గురుద్వారా : హిమాచల్ ప్రదేశ్
  3. ఉదయగిరి గుహలు : మహారాష్ట్ర
  4. అమరావతి బౌద్ధస్తూపం : ఆంధ్రప్రదేశ్
View Answer

Answer: 4

అమరావతి బౌద్ధస్తూపం : ఆంధ్రప్రదేశ్

Question: 30

బుద్దుడు తన జీవితంలో చూసిన మొదటి సంఘటనలు వరుసక్రమంలో పేర్చండి ?

ఎ) రోగి

బి) ముసలివాడు

సి) సన్యాసి

డి) శవం

  1. ఎ, బి, సి, డి
  2. బి, సి, ఎ, డి
  3. బి, ఎ, డి, సి
  4. బి, ఎ, సి, డి
View Answer

Answer: 3

బి, ఎ, డి, సి

Recent Articles